Telugu Lyrics
యల్లస్తానోయ్ మావా యల్లస్తానోయ్
ఒక పువ్వుల రథం లో ఒడిలో కూర్చోబెట్టుకొని
ఒక పువ్వుల రథం లో ఒడిలో కూర్చోబెట్టుకొని
యల్లస్తానోయ్ మావా యల్లస్తానోయ్
యల్లస్తానోయ్ మావా యల్లస్తానోయ్
నీ కురులలో తురుములోన
పూలుగ నిన్నే పెట్టుకొనీ
నీ కురులలో తురుములోన
పూలుగ నిన్నే పెట్టుకొనీ
యల్లస్తానోయ్ మావా యల్లస్తానోయ్
యల్లస్తానోయ్ మావా యల్లస్తానోయ్
మల్లెపూల దండలోన
నడుమున కట్టుకొనీ
మల్లెపూల దండలోన
నడుమున కట్టుకొనీ
యల్లస్తానోయ్ మావా యల్లస్తానోయ్
యల్లస్తానోయ్ మావా యల్లస్తానోయ్
పడమటి సంజె పూతలో
పవళించుకొని
పడమటి సంజె పూతలో
పవళించుకొని
యల్లస్తానోయ్ మావా యల్లస్తానోయ్
యల్లస్తానోయ్ మావా యల్లస్తానోయ్
ఉదయించేటి కిరణాల
ఉయ్యాలగ కట్టుకొని
ఉదయించేటి కిరణాల
ఉయ్యాలగ కట్టుకొని
యల్లస్తానోయ్ మావా యల్లస్తానోయ్
యల్లస్తానోయ్ మావా యల్లస్తానోయ్
వయ్యారి వయ్యారి వయ్యారి
వయ్యారి వయ్యారి వయ్యారి
యల్లస్తానోయ్ మావా యల్లస్తానోయ్
యల్లస్తానోయ్ మావా యల్లస్తానోయ్
English Lyrics / Transliteration
Yellastanoi Mava Yellastanoi
Oka Puvvula Ratham Lo Odilo Kurchokoni
Oka Puvvula Ratham Lo Odilo Kurchokoni
Yellastanoi Mava Yellastanoi
Yellastanoi Mava Yellastanoi
Nee Kurulalo Turumulona
Pooluga Ninne Pettukoni
Nee Kurulalo Turumulona
Pooluga Ninne Pettukoni
Yellastanoi Mava Yellastanoi
Yellastanoi Mava Yellastanoi
Mallepoola Dandalona
Nadumuna Kattukoni
Mallepoola Dandalona
Nadumuna Kattukoni
Yellastanoi Mava Yellastanoi
Yellastanoi Mava Yellastanoi
Padamati Sanje Pootalo
Pavalinchukoni
Padamati Sanje Pootalo
Pavalinchukoni
Yellastanoi Mava Yellastanoi
Yellastanoi Mava Yellastanoi
Udayincheti Kiranaala
Uyyaalaga Kattukoni
Udayincheti Kiranaala
Uyyaalaga Kattukoni
Yellastanoi Mava Yellastanoi
Yellastanoi Mava Yellastanoi
Vayyaari Vayyaari Vayyaari
Vayyaari Vayyaari Vayyaari
Yellastanoi Mava Yellastanoi
Yellastanoi Mava Yellastanoi