Telugu Lyrics
జగమే కన్నది
జలకాలాతలంలో జగమే కన్నది
జగమే కన్నది
అల సవ్వడులలొ అందమె పుట్టింది
అందమె పుట్టింది
ఆశల కెరటాల నడుమ
ఆగె క్షణములతొ
రాగ సంద్రమందు నాట్యమాడింది
నాట్యమాడింది
జలకాలాతలంలో జగమే కన్నది
జగమే కన్నది
మెరుపు తీగ వేయగ
నయనాలతో
మెరుపు తీగ వేయగ
నయనాలతో
సరసమాడె సెలయేరు
సరసమాడె సెలయేరు
మరులు కోరె మయూరి
పురివిప్పెను
పరవశాన మునిగి
పరవశాన మునిగి
జలకాలాతలంలో జగమే కన్నది
జగమే కన్నది
అల సవ్వడులలొ అందమె పుట్టింది
అందమె పుట్టింది
అదిగదిగో అమృతం
అందుకొంటె
అదిగదిగో అమృతం
అందుకొంటె
మెత్తని మంచు తెరల
మెత్తని మంచు తెరల
తనువు తాకె
వయ్యారాల
వయ్యారాల
వయ్యారాల
వరలక్ష్మి
జలకాలాతలంలో జగమే కన్నది
జగమే కన్నది
అల సవ్వడులలొ అందమె పుట్టింది
అందమె పుట్టింది
ఆశల కెరటాల నడుమ
ఆగె క్షణములతొ
రాగ సంద్రమందు నాట్యమాడింది
నాట్యమాడింది
జలకాలాతలంలో జగమే కన్నది
జగమే కన్నది
English Lyrics / Transliteration
Jagame kannadi
Jalakalatallalo jagame kannadi
Jagame kannadi
Ala savadulalo andame puttindi
Andame puttindi
Aashala keratala naduma
Aage kshanamulatho
Raaga sandramandu natyamadindi
Natyamadindi
Jalakalatallalo jagame kannadi
Jagame kannadi
Merupu theega veyaga
Nayanlatho
Merupu theega veyaga
Nayanlatho
Sarasamade selayeru
Sarasamade selayeru
Marulu kore mayuri
Purivippenu
Paravashana munigi
Paravashana munigi
Jalakalatallalo jagame kannadi
Jagame kannadi
Ala savadulalo andame puttindi
Andame puttindi
Adigodigo amrutham
Andukonte
Adigodigo amrutham
Andukonte
Metthani manchu therala
Metthani manchu therala
Thanuvu thaake
Vayyarala
Vayyarala
Vayyarala
Varalakshmi
Jalakalatallalo jagame kannadi
Jagame kannadi
Ala savadulalo andame puttindi
Andame puttindi
Aashala keratala naduma
Aage kshanamulatho
Raaga sandramandu natyamadindi
Natyamadindi
Jalakalatallalo jagame kannadi
Jagame kannadi