Telugu Lyrics
నాలోన లయగా మారింది నీ స్వరమా
నీ రూపం నాలో నిలిచిందీ
నా ప్రాణం నీదేనందీ
నా మది నిన్ను పిలిచింది ఓ ప్రియతమా
నాలోన లయగా మారింది నీ స్వరమా
చిరుగాలి మెల్లగా నిన్ను తాకిందా
అది నా ఊసుగా నీ చెవిని చేరిందా
మెరిసేటి నక్షత్రాలు నీ కళ్ళలో
మెరిసిన ప్రతిదీ నా కలలేగా
కనురెప్పలు మూసి తెరిస్తే
కనుపాపలో నీ రూపం
నా మది నిన్ను పిలిచింది ఓ ప్రియతమా
నాలోన లయగా మారింది నీ స్వరమా
తడి తడి ఆశల తీరాల వెంట
నీ తోడు కోరి చూసానుగా
తనని తానే మరిచిపోయేలా
మదిలోన ప్రేమలు నింపిందిగా
క్షణమైనా నీవు దూరమైతే
తల్లడిల్లునా ఈ ప్రాణం
నా మది నిన్ను పిలిచింది ఓ ప్రియతమా
నాలోన లయగా మారింది నీ స్వరమా
నీ రూపం నాలో నిలిచిందీ
నా ప్రాణం నీదేనందీ
నా మది నిన్ను పిలిచింది ఓ ప్రియతమా
నాలోన లయగా మారింది నీ స్వరమా
English Lyrics / Transliteration
Naalona layagaa maarindhi nee swarama
Nee roopam naalo nilichindhi
Naa praanam needhenandhi
Naa madhi ninnu pilichindi oh priyathama
Naalona layagaa maarindhi nee swarama
Chirugaali mellagaa ninnu thaakindhaa
Adhi naa oosugaa nee chevini cherindhaa
Meriseti nakshatraalu nee kallalo
Merisina prathi dhidhi naa kalalegaa
Kanureppalu moosi theristhe
Kanupaapalo nee roopam
Naa madhi ninnu pilichindi oh priyathama
Naalona layagaa maarindhi nee swarama
Thadi thadi aashala theeraala venta
Nee thodu kori choosaanugaa
Thanani thaane marichipoyelaa
Madhi lona premalu nimpindhigaa
Kshanamainaa neevu dooramaithe
Thalladillunaa ee praanam
Naa madhi ninnu pilichindi oh priyathama
Naalona layagaa maarindhi nee swarama
Nee roopam naalo nilichindhi
Naa praanam needhenandhi
Naa madhi ninnu pilichindi oh priyathama
Naalona layagaa maarindhi nee swarama