Telugu Lyrics
కోటి కలలు పలికేలే
నా బుగ్గల లో
నీ ముద్దులే
మువ్వల్లే మ్రోగేలే
పూల లోన
తేనె వుంది
పండుకున్న
నీ వెన్నెలను
పిల్చి నేను
ముద్దాడనా
నీ నవ్వులో
రగిలే సెగ
నేను తాకి
కరిగిపోనా
ఈ వయసు
ఒక వరస
ఈ ఉరక
నేను తాకి
గాలిలోన
మెరిసిపోనా
కూగిళ్ళలో కూగిళ్ళలో
కోటి కలలు పలికేలే
నా బుగ్గల లో
నీ ముద్దులే
మువ్వల్లే మ్రోగేలే
పండుకున్న
నీ వెన్నెలను
పిల్చి నేను
ముద్దాడనా
మెరిసే కనుల
మాయలేవో
అందమైన
ఆశలేవో
దారమల్లే
మరులు రేపే
మదిని తాకే
మమతలేవో
వయసున
పడిలేచి
పరుగులు తీసె
పసిడి
మేని
పిల
పైటే
చీల్చినా
కూగిళ్ళలో కూగిళ్ళలో
కోటి కలలు పలికేలే
నా బుగ్గల లో
నీ ముద్దులే
మువ్వల్లే మ్రోగేలే
పూల లోన
తేనె వుంది
పండుకున్న
నీ వెన్నెలను
పిల్చి నేను
ముద్దాడనా
నీ నవ్వులో
రగిలే సెగ
నేను తాకి
కరిగిపోనా
ఈ వయసు
ఒక వరస
ఈ ఉరక
నేను తాకి
గాలిలోన
మెరిసిపోనా
English Lyrics / Transliteration
Koti kalalu palikale
Naa buggala lo
Nee muddulē
Muvvalle mrogele
Poola lona
Tene vundi
Pandukunna
Nee vennelanu
Pilchi nenu
Muddadana
Nee navvulo
Ragile sega
Nenu taaki
Karigipona
Ee vayasu
Oka varasa
Ee uraka
Nenu taaki
Galilona
Merisipona
Kougillalo kougillalo
Koti kalalu palikale
Naa buggala lo
Nee muddulē
Muvvalle mrogele
Pandukunna
Nee vennelanu
Pilchi nenu
Muddadana
Merise kanula
Mayalevo
Andamaina
Aashalevo
Daaramalle
Marulu repe
Madini taake
Mamathalevo
Vayasuna
Padilechi
Parugulu theese
Pasidi
Meni
Pila
Paitē
Cheelchina
Kougillalo kougillalo
Koti kalalu palikale
Naa buggala lo
Nee muddulē
Muvvalle mrogele
Poola lona
Tene vundi
Pandukunna
Nee vennelanu
Pilchi nenu
Muddadana
Nee navvulo
Ragile sega
Nenu taaki
Karigipona
Ee vayasu
Oka varasa
Ee uraka
Nenu taaki
Galilona
Merisipona