Telugu Lyrics
యవ్వనం ఓకానందనం
పగలంతా ఒక మన్మథ మండపం
పగలంతా ఒక మన్మథ మండపం
యవ్వనం ఓకానందనం
కలలే చిగురించే వేళ
కాలమే వేగించే వేళ
మెరిసే పైరగాలిలో
మెలిగే తీగవోలె
మధువులందెనే మధుర రూపమా
మరులు రేపెనే మన్మథ స్వరం
కనులు విరిసెనే కలల దీపమా
కవ్వించే నీ వయ్యార రూపమా
యవ్వనం ఓకానందనం
పగలంతా ఒక మన్మథ మండపం
యవ్వనం ఓకానందనం
ఎదలో పొంగించే రాగం
వెన్నెల పంచే జాగం
అది వెన్నెల చందం
అదే సుందర బంధం
మధువులందెనే మధుర రూపమా
మరులు రేపెనే మన్మథ స్వరం
కనులు విరిసెనే కలల దీపమా
కవ్వించే నీ వయ్యార రూపమా
యవ్వనం ఓకానందనం
పగలంతా ఒక మన్మథ మండపం
యవ్వనం ఓకానందనం
English Lyrics / Transliteration
Yavvanam Okanaanadanam
Pagalanta Oka Manmatha Mandapam
Pagalanta Oka Manmatha Mandapam
Yavvanam Okanaanadanam
Kalale Chigurinche Vela
Kaalame Veginche Vela
Merise Pairagaalilo
Melige Teegavole
Madhuvulandene Madhura Roopamaa
Marulu Repene Manmatha Swaram
Kanulu Virisene Kalala Deepamaa
Kavvinche Nee Vayyaara Roopamaa
Yavvanam Okanaanadanam
Pagalanta Oka Manmatha Mandapam
Yavvanam Okanaanadanam
Edalo Ponginche Raagam
Vennela Panchhe Jaagam
Adi Vennela Chandam
Ade Sundara Bandham
Madhuvulandene Madhura Roopamaa
Marulu Repene Manmatha Swaram
Kanulu Virisene Kalala Deepamaa
Kavvinche Nee Vayyaara Roopamaa
Yavvanam Okanaanadanam
Pagalanta Oka Manmatha Mandapam
Yavvanam Okanaanadanam