Telugu Lyrics
నా సొంతమంటూ ఉన్నావే చెలి
ఓ చెలి నువ్వే నా చెలి
నా కళ్లలో కాంతై వెలుగుతున్నావే చెలి
హృదయమా నీకోసం…
నడిపేయరా దూరం…
అడుగులో అడుగు వేసి…
వెళ్ళాలిగా కలిసి…
నీ నవ్వుల తాళానికి…
నా మనసు చిందులేసి…
నీ చూపుల వాకిట్లో…
నే విడిది చేయనా…
ఓ చెలీ నువ్వే నా చెలి
నా సొంతమంటూ ఉన్నావే చెలి
ఓ చెలి నువ్వే నా చెలి
నా కళ్లలో కాంతై వెలుగుతున్నావే చెలి
వలపే వలపే…
పదే పదే…
నన్నే ముడివేసే…
ప్రణయమా ప్రణయమా…
ఇదేగా…
కథ మనదని తెలిసే…
నీ ఊహల్లో నేనుండాలి…
నీ తోడుగా నేనుండాలి…
నీ పిలుపులో నేనుండాలి…
నేనుండాలి…
నీ నవ్వుల తాళానికి…
నా మనసు చిందులేసి…
నీ చూపుల వాకిట్లో…
నే విడిది చేయనా…
ఓ చెలీ నువ్వే నా చెలి
నా సొంతమంటూ ఉన్నావే చెలి
ఓ చెలి నువ్వే నా చెలి
నా కళ్లలో కాంతై వెలుగుతున్నావే చెలి
ఆకాశమంతా…
నీ రూపమే…
అన్నీ నువ్వే…
ఈ క్షణమా…
ఈ క్షణమే…
శాశ్వతమై వెలిగే…
నీలో నన్ను చూస్తున్నా…
నీతో నేను నవ్వుతున్నా…
నీతోనే నేనుంటున్నా…
నేనుంటున్నా…
నీ నవ్వుల తాళానికి…
నా మనసు చిందులేసి…
నీ చూపుల వాకిట్లో…
నే విడిది చేయనా…
ఓ చెలీ నువ్వే నా చెలి
నా సొంతమంటూ ఉన్నావే చెలి
ఓ చెలి నువ్వే నా చెలి
నా కళ్లలో కాంతై వెలుగుతున్నావే చెలి
English Lyrics / Transliteration
Naa Sonthamantu Unnaave Cheli
O Cheli Nuvve Naa Cheli
Naa Kallalo Kaanthai Veluguthunnaave Cheli
Hruthayamaa Neekosam…
Nadipeyaaraa Dhooram…
Adugulo Adugu Vesi…
Vellaaligaa Kalisi…
Nee Navvula Thaalanki…
Naa Manasu Chindulesi…
Nee Choopula Vaakitle…
Ne Vidhidi Cheyanaa…
O Cheli Nuvve Naa Cheli
Naa Sonthamantu Unnaave Cheli
O Cheli Nuvve Naa Cheli
Naa Kallalo Kaanthai Veluguthunnaave Cheli
Valape Valape…
Padhe Padhe…
Nanne Mudivese…
Pranayamaa Pranayamaa…
Idhegaa…
Katha Manadhani Thelise…
Nee Oohallo Nenundali…
Nee Thodugaa Nenundali…
Nee Pilupulo Nenundali…
Nenundali…
Nee Navvula Thaalanki…
Naa Manasu Chindulesi…
Nee Choopula Vaakitle…
Ne Vidhidi Cheyanaa…
O Cheli Nuvve Naa Cheli
Naa Sonthamantu Unnaave Cheli
O Cheli Nuvve Naa Cheli
Naa Kallalo Kaanthai Veluguthunnaave Cheli
Aakaashamantaa…
Nee Roobame…
Annimee Nuvve…
Ee Kshnamaa…
Ee Kshname…
Shaashvathamai Velige…
Neelo Nannu Choosthunnaa…
Neetho Nenu Navvuthunnaa…
Neethone Nenu NTunnaa…
Nen NTunnaa…
Nee Navvula Thaalanki…
Naa Manasu Chindulesi…
Nee Choopula Vaakitle…
Ne Vidhidi Cheyanaa…
O Cheli Nuvve Naa Cheli
Naa Sonthamantu Unnaave Cheli
O Cheli Nuvve Naa Cheli
Naa Kallalo Kaanthai Veluguthunnaave Cheli