Telugu Lyrics
బ్రహ్మ కడిగిన పాదము – నీ పదములు
బ్రహ్మ కడిగిన పాదములు – బ్రహ్మ కడిగిన పాదములు
బ్రహ్మ కడిగిన పాదములు – నీ పదములు
శంఖ చక్ర గదాధర – శ్రీపతి నీ పదములు
శంఖ చక్ర గదాధర – శ్రీపతి నీ పదములు
అంఘులెవ్వరు కడుగ లేరని – అలరింపుచు నభిషేకించి
బ్రహ్మ కడిగిన పాదములు – బ్రహ్మ కడిగిన పాదములు
బ్రహ్మ కడిగిన పాదములు – నీ పదములు
కమ్మని అమృతపు జలములతో – కనక కలశముల నింపి

అమ్మలగా మము గాంచి – అలరింపుచు నభిషేకించి
బ్రహ్మ కడిగిన పాదములు – బ్రహ్మ కడిగిన పాదములు
బ్రహ్మ కడిగిన పాదములు – నీ పదములు
పద్మమున నవతరించిన – బ్రహ్మదేవుడు వేడ్కగా

పద్మము లర్పించి – పదములు కడిగిన
పద్మనాభ నీ పదములు
బ్రహ్మ కడిగిన పాదములు – బ్రహ్మ కడిగిన పాదములు
బ్రహ్మ కడిగిన పాదములు – నీ పదములు
English Lyrics / Transliteration
Brahma kadigina paadamu – Nee padamulu
Brahma kadigina paadamulu – Brahma kadigina paadamulu
Brahma kadigina paadamulu – Nee padamulu
Shankha chakra gadadhara – Shreepati nee padamulu

Anghulevvaru kaduga lerani – Alarimphuchu nabhishekinchi
Brahma kadigina paadamulu – Brahma kadigina paadamulu
Brahma kadigina paadamulu – Nee padamulu
Kammani amrutapu jalamulatho – Kanaka kalashamula nimpi

Ammalaga mamu gaanchi – Alarimphuchu nabhishekinchi
Brahma kadigina paadamulu – Brahma kadigina paadamulu
Brahma kadigina paadamulu – Nee padamulu
Padmamuna navatharinchina – Brahmadevudu vedkaga

Padmamul’arppinchi – Padamulu kadigina
Padmanabha nee padamulu