Telugu Lyrics
బ్రేక్ ది రూల్స్…
బ్రేక్ ది రూల్స్…
బ్రేక్ ది రూల్స్…
కొత్త లోకం నీతో ఉంది
కోటి కలలు నీతో ఉంది
రేపు అనేది నీది ఇంక
ఏడు జన్మలకైతే ఓకే
నీకు తోచినట్టు బ్రతకాలి
నీ మనసుకు నచ్చినట్టే నడవాలి
నీకు తోచినట్టు బ్రతకాలి
నీ మనసుకు నచ్చినట్టే నడవాలి
బ్రేక్ ది రూల్స్…
బ్రేక్ ది రూల్స్…
బ్రేక్ ది రూల్స్…
బ్రేక్ ది రూల్స్…
ప్రపంచం చెప్పే మాటలు
పక్కన పెట్టి ముందుకు సాగాలి
జీవితం ఒక ఆట కదా
ఆట పాటలతో గడిపేయాలి
ఎవరెన్ని అన్న నీకు అనవసరం
ఎవ్వరితో నీకు పనే లేదు
లోకం కన్నా నిన్నెంతో ప్రేమించాలి
నీకంటూ ఒక స్వేచ్ఛ వెతకాలి
బ్రేక్ ది రూల్స్…
బ్రేక్ ది రూల్స్…
బ్రేక్ ది రూల్స్…
బ్రేక్ ది రూల్స్…
నీ గుండె చెప్పినట్టు నడవాలి
నీ రెక్కలు విప్పరిచి ఎగరాలి
ఆకాశం హద్దు నీకైతే
సూర్యుడు తోడు నీకైతే
బ్రేక్ ది రూల్స్…
బ్రేక్ ది రూల్స్…
బ్రేక్ ది రూల్స్…
బ్రేక్ ది రూల్స్…
బ్రేక్ ది రూల్స్…
బ్రేక్ ది రూల్స్…
బ్రేక్ ది రూల్స్…
బ్రేక్ ది రూల్స్…
English Lyrics / Transliteration
Break the rules…
Break the rules…
Break the rules…
Kotha lokam neetho undhi
Koti kalalu neetho undhi
Repu anedhi needhi inka
Yedu janmalakaithae okay
Neeku thochinattu brathakaali
Nee manasuku nachinatte nadavaali
Neeku thochinattu brathakaali
Nee manasuku nachinatte nadavaali
Break the rules…
Break the rules…
Break the rules…
Break the rules…
Prapancham cheppe maatalu
Pakkana petti mundhuku saagaali
Jeevitham oka aata kadhaa
Aata paatalatho gadipeyali
Evarenni anna neeku anavasaram
Evvaritho neeku pane ledhu
Lokam kanna ninnentho premichaali
Neekantu oka swaechcha vethakaali
Break the rules…
Break the rules…
Break the rules…
Break the rules…
Nee gunde cheppinattu nadavaali
Nee rekkalu vipparichi egarali
Aakaasham haddhu neekaithae
Sooryudu thodu neekaithae
Break the rules…
Break the rules…
Break the rules…
Break the rules…
Break the rules…
Break the rules…
Break the rules…
Break the rules…