Telugu Lyrics
విన్ననే విన్ననే
కథలన్నీ విన్నానే
నీ కళ్ళలో నే
నేనేనా
విన్ననే విన్ననే
విన్ననే విన్ననే
కథలన్నీ విన్నానే
నీ కళ్ళలో నే
నేనేనా
నా పెదవుల పైన
అంత తేనె ఎందుకో
నా గుండెల్లోని
సడి అది నీ పేరేనా
నా చూపులన్ని
నీ వైపే చేరాయి
అర్థం కాదే
ఈ అందం
చలికాలం మొదలే
శీతలమైనా
నీ ఊహలన్నీ
వెచ్చెగానే
నడిచే దారులన్ని
వయ్యారమైన
నీ అడుగులకే
నేను దాసరినై
నీలో నే
నిన్నే కలిసే
క్షణానికై
నే వేచి వున్నా
విన్ననే విన్ననే
విన్ననే విన్ననే
కథలన్నీ విన్నానే
నీ కళ్ళలో నే
నేనేనా
విన్ననే విన్ననే
విన్ననే విన్ననే
కథలన్నీ విన్నానే
నీ కళ్ళలో నే
నేనేనా
పగలు రేయి
ఒక్కటైపోయె
నీ ధ్యాసతో
ఎలాగైనా
నీ మాటలన్ని
నా చెవులలో
మళ్ళీ మళ్ళీ
రాగాలు తీసె
కలలలో నీవే
నిజాలలో నీవే
నేను నీతోనే
నీతోనే
మనసునంతా
అల్లుకుంటూ
నిన్నే కోరి
నే ఎదురుచూస్తున్న
విన్ననే విన్ననే
విన్ననే విన్ననే
కథలన్నీ విన్నానే
నీ కళ్ళలో నే
నేనేనా
విన్ననే విన్ననే
విన్ననే విన్ననే
కథలన్నీ విన్నానే
నీ కళ్ళలో నే
నేనేనా
English Lyrics / Transliteration
Vinnane vinnane
Kathalanni vinnaane
Nee kallalo ne
Nenena
Vinnane vinnane
Vinnane vinnane
Kathalanni vinnaane
Nee kallalo ne
Nenena
Naa pedavula paina
Antha thene enduko
Naa gundelloni
Sadi adi nee perena
Naa choopulanni
Nee vaipe cherai
Ardham kaadhe
Ee andam
Chalikaalam modhale
Sheetalamaina
Nee oohalanni
Vechchegaane
Nadiche daarulanni
Vayyamar maina
Nee adugulake
Nenu daasarinaai
Neelo ne
Ninne kalise
Kshananaikai
Ne vechi unna
Vinnane vinnane
Vinnane vinnane
Kathalanni vinnaane
Nee kallalo ne
Nenena
Vinnane vinnane
Vinnane vinnane
Kathalanni vinnaane
Nee kallalo ne
Nenena
Pagalu reyi
Okkataipoye
Nee dhyasatho
Elagaina
Nee maatalanni
Naa chevulalo
Malli malli
Raagaalu theese
Kalalalo neeve
Nijalalo neeve
Nenu neethone
Neethone
Manasuntha
Allukuntu
Ninne kori
Ne eduruchusthunna
Vinnane vinnane
Vinnane vinnane
Kathalanni vinnaane
Nee kallalo ne
Nenena
Vinnane vinnane
Vinnane vinnane
Kathalanni vinnaane
Nee kallalo ne
Nenena