Telugu Lyrics
పడనంటానయ్యో, పడనంటానయ్యో
నీవు నా పక్కనుంటే, నింగి నేలకూలినా
పడనంటానయ్యో, పడనంటానయ్యో
లోకం ఏమై పోయినా, లాభం నాకేం లేదయ్యా
నాకింకా నువ్వేగా, నువ్వేగా, నువ్వేగా
నాకింకా నువ్వేగా, నువ్వేగా, నువ్వేగా
నీవు నా పక్కనుంటే, నింగి నేలకూలినా
పడనంటానయ్యో, పడనంటానయ్యో
శశిరాలొచ్చినా, శాపాలొచ్చినా
ఒక్కటే నిలుస్తా, నీతోడవుంటా
ప్రతి నిముషమందు, ప్రతి క్షణమందు
నీతోనే కలసి, బ్రతుకుతుంటా
నింగి లోని తారలు, నేలకొరిగిపోతే
నీవే నా వెలుగే, నా వెలుగే, నా వెలుగే
నీవే నా వెలుగే, నా వెలుగే, నా వెలుగే
నీవు నా పక్కనుంటే, నింగి నేలకూలినా
పడనంటానయ్యో, పడనంటానయ్యో
ఏ శత్రువులొచ్చినా, ఏమి అపాయాలొచ్చినా
నీ తోడుంటే నాకు, భయమే లేదయ్యా
నీ ప్రేమ నా యందు, నీ ధ్యాస నా యందు
ఉంటే చాలదయ్యా, ఇంక చాలదయ్యా
ఏ కష్టమొచ్చినా, ఎదురీదుతానులే
నీతో నా జీవనం, నా జీవనం, నా జీవనం
నీతో నా జీవనం, నా జీవనం, నా జీవనం
నీవు నా పక్కనుంటే, నింగి నేలకూలినా
పడనంటానయ్యో, పడనంటానయ్యో
లోకం ఏమై పోయినా, లాభం నాకేం లేదయ్యా
నాకింకా నువ్వేగా, నువ్వేగా, నువ్వేగా
నాకింకా నువ్వేగా, నువ్వేగా, నువ్వేగా
English Lyrics / Transliteration
Padanantnayyo, padanantnayyo
Neevu naa pakkununte, ningi nelakoolina
Padanantnayyo, padanantnayyo
Lokam emi poyina, laabham naakem ledaiya
Naakinka nuvvega, nuvvega, nuvvega
Naakinka nuvvega, nuvvega, nuvvega
Neevu naa pakkununte, ningi nelakoolina
Padanantnayyo, padanantnayyo
Shashiraalocchina, shaapaalocchina
Okkate nilustaa, neethodavuntaa
Prathi nimushamandu, prathi kshanamandu
Neethone kalasi, brathukutuntaa
Ningi loni taaralu, nelakoripothe
Neeve naa veluge, naa veluge, naa veluge
Neeve naa veluge, naa veluge, naa veluge
Neevu naa pakkununte, ningi nelakoolina
Padanantnayyo, padanantnayyo
Ye shatruvulocchina, emi apaayaalocchina
Nee thodunte naaku, bhayame ledaiya
Nee prema naa yandu, nee dhyaasa naa yandu
Unte chaaladaiya, inka chaaladaiya
Ye kashtamocchina, edureedutaanule
Neetho naa jeevanam, naa jeevanam, naa jeevanam
Neetho naa jeevanam, naa jeevanam, naa jeevanam
Neevu naa pakkununte, ningi nelakoolina
Padanantnayyo, padanantnayyo
Lokam emi poyina, laabham naakem ledaiya
Naakinka nuvvega, nuvvega, nuvvega
Naakinka nuvvega, nuvvega, nuvvega