Telugu Lyrics
చెలరేగే వేడిమి లో
తళ తళ మెరిశావే
మబ్బుల చాటున దాగి
వెన్నెల వెతికానే
గాలినే అడిగానే
నీడనై వెంబడించానే
నాతో రావే మాయావి
ఎల ఎల దాచావో
చెలరేగే వేడిమి లో
తళ తళ మెరిశావే
మబ్బుల చాటున దాగి
మల్లెపూల గుత్తులే
మరుమల్లి వాసనలే
కమ్మని కలలన్నీ
నీకోసమేగా
చిరుగాలి తెచ్చిన
సింగారపు రాగమే
నీ పలుకులేగా
నా మదిలో నిండెగా
ఏ తీరము చేరాలో
ఏ గాలినే చేరాలో
నీ వెంట పయనించే
నా నావకై
ఎల ఎల దాచావో
చెలరేగే వేడిమి లో
తళ తళ మెరిశావే
మబ్బుల చాటున దాగి
వలపుల లోకంలో
వలపుల తెరచాటున
నా కన్నుల కాంతులన్నీ
నీ రూపురేఖలే
పగడాల పెదవులే
పన్నీటి సెలయేరే
మెరిసే నవ్వులే
మెల్లగ చేరవే
ఓ వయ్యారి నా రాణి
నీ దారి కానే
నా ప్రాణమా కానుక
నీకీయగా
ఎల ఎల దాచావో
చెలరేగే వేడిమి లో
తళ తళ మెరిశావే
మబ్బుల చాటున దాగి
వెన్నెల వెతికానే
గాలినే అడిగానే
నీడనై వెంబడించానే
నాతో రావే మాయావి
English Lyrics / Transliteration
Chela rege vedimi lo
Thala thala merishaave
Mabbula chaatuna daagi
Vennela vethikaane
Gaaline adigaane
Needanai vembadinchaane
Naatho raave maayaavi
Ela ela daachavo
Chela rege vedimi lo
Thala thala merishaave
Mabbula chaatuna daagi
Mallepula guthule
Marumalli vaasanalu
Kammani kalalanni
Neekosame ga
Chirugaali thechina
Singaarapu raagame
Nee palukule ga
Naa madilo nindega
E theeramu cheraalo
E gaaline cheraalo
Nee venta payaninche
Naa naavakai
Ela ela daachavo
Chela rege vedimi lo
Thala thala merishaave
Mabbula chaatuna daagi
Valapula lokamlo
Valapula theraachatuna
Naa kannula kaanthulanni
Nee roopurekhalu
Pagadaala pedavule
Paanneeti selayere
Merise navvule
Mellaga cherave
O vayyaari naa raani
Nee daari kaane
Naa praanamaa kaanuka
Nee eeyaga
Ela ela daachavo
Chela rege vedimi lo
Thala thala merishaave
Mabbula chaatuna daagi
Vennela vethikaane
Gaaline adigaane
Needanai vembadinchaane
Naatho raave maayaavi