Telugu Lyrics
ప్రాయం మారాలి సయ్యాటలకి
పరుగున పరుగిడి పరువమెంతో పెరిగింది
కొత్త కోరికలే రేపినాయి
కొంటె చూపులు చూసి
చిలిపి నవ్వులు నవ్వి
రమ్మంటు పిలుస్తోంది
ఒళ్లు గగుర్పొడిచి
లోకం మరిచి
పరువాలు పులకిస్తోంది
మారాళి మారాళి మనసే మారాళి
ప్రాయం మారాలి సయ్యాటలకి
పరుగున పరుగిడి పరువమెంతో పెరిగింది
కొత్త కోరికలే రేపినాయి
కళ్ళలోన కలలు కన్నది
మెల్లమెల్లగా విచ్చుకున్నది
ప్రేమ నానుడులే విన్నది
పొంగి పొరలిన ఆశల్లోన
చెలి కౌగిలికే ఆశ పడే
చిన్ని గుండె లోతుల్లోని
సన్నని ఈ మౌనంలో
మరుగేది దాచే ఈ మాయలో
నన్ను నేనే కోల్పోతున్నా
మారాళి మారాళి మనసే మారాళి
ప్రాయం మారాలి సయ్యాటలకి
పరుగున పరుగిడి పరువమెంతో పెరిగింది
కొత్త కోరికలే రేపినాయి
అడుగుల్లో అలజడి రేపినది
అందుకునే వేళ్ళాయే
మెరుపు తీగలా లాగెను
మది లోపల సవ్వడే
మెత్తని స్వప్నాల ముసుగులో
నన్ను కమ్మేసే ఆనందంలో
నమ్మలేని ఈ లోకంలో
మరుగేది దాచే ఈ మాయలో
నన్ను నేనే కోల్పోతున్నా
మారాళి మారాళి మనసే మారాళి
ప్రాయం మారాలి సయ్యాటలకి
పరుగున పరుగిడి పరువమెంతో పెరిగింది
కొత్త కోరికలే రేపినాయి
కొంటె చూపులు చూసి
చిలిపి నవ్వులు నవ్వి
రమ్మంటు పిలుస్తోంది
ఒళ్లు గగుర్పొడిచి
లోకం మరిచి
పరువాలు పులకిస్తోంది
English Lyrics / Transliteration
Praayam maaraali sayyaatalaki
Paruguna parugidi paruvamentho perigindi
Kottha korikale repinayi
Konte choopulu choosi
Chilipi navvulu navvi
Rammantu pilusthondi
Ollu gagurpodichi
Lokam marichi
Paruvaalu pulakistondi
Maaraali maaraali manase maaraali
Praayam maaraali sayyaatalaki
Paruguna parugidi paruvamentho perigindi
Kottha korikale repinayi
Kallalona kalalu kannadhi
Mellamellaga vichchukunnadhi
Prema naanudule vinnadhi
Pongi poralina aashallona
Cheli kaugalike aasha pade
Chinni gunde lothulloni
Sannani ee maunamo
Marugedi daache ee maayalo
Nannu nene kolpothunna
Maaraali maaraali manase maaraali
Praayam maaraali sayyaatalaki
Paruguna parugidi paruvamentho perigindi
Kottha korikale repinayi
Adugullo alajadi repinadhi
Andukune vellaaye
Merupu theegala ga laagenu
Madhi lopala savvade
Metthani swapnaala musugulo
Nannu kammesey aanandamo
Nammaleni ee lokamo
Marugedi daache ee maayalo
Nannu nene kolpothunna
Maaraali maaraali manase maaraali
Praayam maaraali sayyaatalaki
Paruguna parugidi paruvamentho perigindi
Kottha korikale repinayi
Konte choopulu choosi
Chilipi navvulu navvi
Rammantu pilusthondi
Ollu gagurpodichi
Lokam marichi
Paruvaalu pulakistondi