Telugu Lyrics
ప్రేమకు స్వాగతం
ఏ వసంతం మిది ఏ వసంతం
ప్రేమకు స్వాగతం
నీలి నింగిలో తారలందాల
నీ చెలిమి నాకు వేడుక
ఏ వసంతం మిది ఏ వసంతం
ప్రేమకు స్వాగతం
తన వయసులో మరు మల్లె పువ్వు
తాళం వేసింది
తన మనసులో తొలి ప్రేమ చిలిపి
పాపం చేసింది
తన్ను దాచుకోలేక తడిసింది
తనువూ నవ్వలేక నవ్వింది
ఏ వసంతం మిది ఏ వసంతం
ప్రేమకు స్వాగతం
నీలి నింగిలో తారలందాల
నీ చెలిమి నాకు వేడుక
ఏ వసంతం మిది ఏ వసంతం
ప్రేమకు స్వాగతం
తొలి వయసులో పలికిన కలలే
నదికి తెచ్చాయి
తను పలికిన తొలి పాటలే
వెన్నెల నింపాయి
పసిడి పూల తాంబూలము
ఎవరికీ ఇవ్వదు
కన్నెపిల్లల కౌగిలి గంధం
ఎవరికీ దొరకదు
ఏ వసంతం మిది ఏ వసంతం
ప్రేమకు స్వాగతం
నీలి నింగిలో తారలందాల
నీ చెలిమి నాకు వేడుక
ఏ వసంతం మిది ఏ వసంతం
ప్రేమకు స్వాగతం
English Lyrics / Transliteration
Premaku swaagatham
Ye vasantham midi ye vasantham
Premaku swaagatham
Neeli ningilo thaaralandhaala
Nee chelimi naaku veduka
Ye vasantham midi ye vasantham
Premaku swaagatham
Thana vayusulo maru malle puvvu
Thaalam vesindhi
Thana manasulo tholi prema chilipi
Paapam chesindhi
Thannu daachukoleka thadisindhi
Thanuvoo navvaleka navvindhi
Ye vasantham midi ye vasantham
Premaku swaagatham
Neeli ningilo thaaralandhaala
Nee chelimi naaku veduka
Ye vasantham midi ye vasantham
Premaku swaagatham
Tholi vayusulo palikina kalale
Nadiki thecchaayi
Thanu palikina tholi paatale
Vennela nimpaayi
Pasidi poola thaamboolamu
Evarikee ivvadu
Kannepillala kougili gandham
Evarikee dorakadu
Ye vasantham midi ye vasantham
Premaku swaagatham
Neeli ningilo thaaralandhaala
Nee chelimi naaku veduka
Ye vasantham midi ye vasantham
Premaku swaagatham