Telugu Lyrics
సర్వం నీవే, సర్వం నీవే
అంతయు నీవే, అంతయు నీవే
సర్వం నీవే, సర్వం నీవే
మోహనముగా, మురళీరవముగా
మముల ఆకర్షించు మాధవా
మోహనముగా, మురళీరవముగా
మముల ఆకర్షించు మాధవా
అంతయు నీవే, అంతయు నీవే
సర్వం నీవే, సర్వం నీవే
నీ దివ్యరూపము, నిన్ను చేరినపుడు
నిన్ను చేరినపుడు, నిన్ను చేరినపుడు
నీ దివ్యరూపము, నిన్ను చేరినపుడు
మనసంతా శాంతించును కృష్ణా
మనసంతా శాంతించును కృష్ణా
అంతయు నీవే, అంతయు నీవే
సర్వం నీవే, సర్వం నీవే
నీ చరణసేవ, నిరతము కలుగ
నిరతము కలుగ, నిరతము కలుగ
నీ చరణసేవ, నిరతము కలుగ
భువిలో మాకెంతొ భాగ్యము కృష్ణా
భువిలో మాకెంతొ భాగ్యము కృష్ణా
అంతయు నీవే, అంతయు నీవే
సర్వం నీవే, సర్వం నీవే
English Lyrics / Transliteration
Sarvam Neeve, Sarvam Neeve
Anthayu Neeve, Anthayu Neeve
Sarvam Neeve, Sarvam Neeve
Mohanamugaa, Muraliravamugaa
Mamula Akarshinchu Maadhavaa
Mohanamugaa, Muraliravamugaa
Mamula Akarshinchu Maadhavaa
Anthayu Neeve, Anthayu Neeve
Sarvam Neeve, Sarvam Neeve
Nee Divyarupam, Ninnu Cherinapudu
Ninnu Cherinapudu, Ninnu Cherinapudu
Nee Divyarupam, Ninnu Cherinapudu
Manasantha Shanthinchunu Krishna
Manasantha Shanthinchunu Krishna
Anthayu Neeve, Anthayu Neeve
Sarvam Neeve, Sarvam Neeve
Nee Charanaseva, Nirathamu Kaluga
Nirathamu Kaluga, Nirathamu Kaluga
Nee Charanaseva, Nirathamu Kaluga
Bhuvilo Maakentho Bhagyamu Krishna
Bhuvilo Maakentho Bhagyamu Krishna
Anthayu Neeve, Anthayu Neeve
Sarvam Neeve, Sarvam Neeve