Telugu Lyrics
ఒక పిడుగులా వచ్చి ఆకాశం
రెండు ముక్కలు చేసాడే
వాడు వచ్చాడు వచ్చాడు
అతని చూపుతోనే లోకం
మంటల్లో దూకి చచ్చెనే
వణుకుతుంది భూమి
భయంతో వణికి పోయే
భగవంతునితో సమానము
వాడు వచ్చాడంటే
చూసే కళ్ళకు
కనిపించదు ఏ మాయ
ఒక వింత చూపుతో
వశీకరణ చేసి
పడి పడి లేచేవాడు
ఎదురే వాడు
ఎవ్వరు అడ్డు చెప్పినా
అతని నవ్వుకే
అంతం అవుతాడే
వాడు వచ్చాడు వచ్చాడు
ఒక పిడుగులా వచ్చి ఆకాశం
రెండు ముక్కలు చేసాడే
వాడు వచ్చాడు వచ్చాడు
అతని చూపుతోనే లోకం
మంటల్లో దూకి చచ్చెనే
అతనితో పెనవేసుకున్న
అదృష్టం తోడుంటే
ఎవ్వరైనా సరే
సాధించలేనిది
ఏది లేదంటాడు
జయం అతనిదే
విధిరాతను మార్చి
కష్టాలను తుంచి
కొత్త లోకం చూపిస్తాడు
వాడు వచ్చాడు వచ్చాడు
ఒక పిడుగులా వచ్చి ఆకాశం
రెండు ముక్కలు చేసాడే
వాడు వచ్చాడు వచ్చాడు
అతని చూపుతోనే లోకం
మంటల్లో దూకి చచ్చెనే
English Lyrics / Transliteration
Oka pidugula vachi akasham
Rendu mukkalu chesade
Vadu vachadu vachadu
Athani chupatone lokam
Mantallo dooki chacchene
Vanukuthundi bhoomi
Bhayanto vaniki poye
Bhagavanthunitho samanamu
Vadu vachadante
Chuse kallaku
Kanipinchadu ye maya
Oka vintha chupatho
Vaseekarana chesi
Padi padi lechevadu
Edure vaadu
Evvaru addu cheppina
Athani navvuke
Antham avuthade
Vadu vachadu vachadu
Oka pidugula vachi akasham
Rendu mukkalu chesade
Vadu vachadu vachadu
Athani chupatone lokam
Mantallo dooki chacchene
Athani tho penavesukunna
Adrushtam thodunte
Evvarainaa sare
Saadinchalenidi
Yedi ledantadu
Jayam athanide
Vidhi rathani marchi
Kashtalanu thunchi
Kotha lokam chupistadu
Vadu vachadu vachadu
Oka pidugula vachi akasham
Rendu mukkalu chesade
Vadu vachadu vachadu
Athani chupatone lokam
Mantallo dooki chacchene