Telugu Lyrics
సింహవాహిని – అమ్మా
లోకములకైన తల్లివైన
సింహవాహిని – అమ్మా
అభయము నొసగే దేవివమ్మ
సింహవాహిని – అమ్మా
అంధమును తొలగే దీపమమ్మ
సింహవాహిని – అమ్మా
అంబుజములో నీవమ్మ
ఆనందములో నీవమ్మ
అంకితములో నీవమ్మ
అభిషేకములో నీవమ్మ
జంతువులకైన రాజైన
సింహవాహిని – అమ్మా
లోకములకైన తల్లివైన
సింహవాహిని – అమ్మా
వినవమ్మా నా విన్నపము
చేయవమ్మా నా మన్నన
నిన్ను కొలిచేవారికి
నీవే కదా శరణము
పొంగి పొరలే కరుణతో
చేతినందు శూలముతో
అరిసె ద్రుష్టి నీదమ్మా
అంబుజాత నయనా…
English Lyrics / Transliteration
Simhavahini – Amma
Lokamulakaina tallivaina
Simhavahini – Amma
Abhayamu nosage devivamma
Simhavahini – Amma
Andhamunu tolage deepamamma
Simhavahini – Amma
Ambujamulo neevamma
Anandamulo neevamma
Ankithamulo neevamma
Abhishekamulo neevamma
Jantuvulakaina rajaina
Simhavahini – Amma
Lokamulakaina tallivaina
Simhavahini – Amma
Vinavamma naa vinnapamu
Cheyavamma naa manana
Ninnu kolichevariki
Neeve kada sharanammu
Pongi porale karunatho
Chetinandu shoolamutho
Arise drushti needamma
Ambujatha nayana…