Telugu Lyrics
నా హృది లోతుల లోలోపల
వెన్నెల పొంగి పొరలుతూ
వసంతాలు పూచేనా
నిన్న నేడు రేపులన్నీ
నీతోనే తోడుగా
మధుర మధుర మధుర క్షణము
అందెనా నాకు ప్రియతమా
మనసున మమతల ముత్యాలు
వెన్నెల పండుగలు
కన్నుల కలల అలలలో
తేలిపోనా
చిరునవ్వుల సిరిమల్లెలు
నేను నువ్వు కలిసి
శ్రుతి మించి పొంగెనుగా
హాయిగా
ఎదలో మెరిసే రాగమే
నా మదిలో రాధనే
నీవే నా ప్రాణమే
శ్రుతి తప్పెనే
హాయిగా
నేను నీదే
నువ్వు నాదే
ఇంత సౌఖ్యమా? ఇది స్వప్నమా?
నా హృది లోతుల లోలోపల
వెన్నెల పొంగి పొరలుతూ
వసంతాలు పూచేనా
నిన్న నేడు రేపులన్నీ
నీతోనే తోడుగా
మధుర మధుర మధుర క్షణము
అందెనా నాకు ప్రియతమా
ఈ క్షణాన ఊహలన్నీ
నీతోనే విహరించె
చూపులన్నీ నీ కోసమే
వేచియుండె
పున్నమిలో చంద్రునితో
మాటలాడె
పలికెనే మనసులోని
మాధుర్యమే
మమతలన్నీ నీకై
మలిసెనులే
ప్రియతమా
నీవే నా లోకమే
నీవే నా ప్రాణమే
శ్రుతి తప్పెనే
హాయిగా
నేను నీదే
నువ్వు నాదే
ఇంత సౌఖ్యమా? ఇది స్వప్నమా?
నా హృది లోతుల లోలోపల
వెన్నెల పొంగి పొరలుతూ
వసంతాలు పూచేనా
నిన్న నేడు రేపులన్నీ
నీతోనే తోడుగా
మధుర మధుర మధుర క్షణము
అందెనా నాకు ప్రియతమా
English Lyrics / Transliteration
Naa hrudhi lothula lolopala
Vennela pongi poraluthu
Vasanthalu poochhena
Ninna nedu repulanni
Neethone thodugaa
Madhura madhura madhura kshanamu
Andhena naaku priyathama
Manasuna mamathala muthyalu
Vennela pandugalu
Kannula kalala alalalo
Theliponaa
Chirunavvula sirimallelu
Nenu nuvvu kalisi
Shruthi minchi pongenu gaa
Haayigaa
Edhalo merise raagame
Naa madhilo raadhane
Neeve naa praaname
Shruthi thappene
Haayigaa
Nenu neede
Nuvvu naade
Intha soukhyama? Idi swapnama?
Naa hrudhi lothula lolopala
Vennela pongi poraluthu
Vasanthalu poochhena
Ninna nedu repulanni
Neethone thodugaa
Madhura madhura madhura kshanamu
Andhena naaku priyathama
Ee kshanaana oohalanni
Neethone viharinche
Choopulanni nee kosame
Vechiyunde
Punnamilo chandrunitho
Maatlaade
Palikene manasuloni
Maadhuryame
Mamathalanni neekai
Malisenule
Priyathama
Neeve naa lokame
Neeve naa praaname
Shruthi thappene
Haayigaa
Nenu neede
Nuvvu naade
Intha soukhyama? Idi swapnama?
Naa hrudhi lothula lolopala
Vennela pongi poraluthu
Vasanthalu poochhena
Ninna nedu repulanni
Neethone thodugaa
Madhura madhura madhura kshanamu
Andhena naaku priyathama