Telugu Lyrics
గొప్ప దేవుడా నీ కృప తరగతరమా
నీవంటి దేవుడెవ్వడు లోకములో
నీవంటి దేవుడెవ్వడు నా జీవితములో
పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు
సర్వశక్తిమంతుడవు
సైన్యముల సైన్యాధిపతి
యేసు నా యేసు నా
నీ ప్రేమను స్మరియించగా
నా కనులు పొంగి పొరలెను
నీ ఘనతను వర్ణించగా
నా పెదవులు మూగబోయెను
నీవంటి దేవుడెవ్వడు లోకములో
నీవంటి దేవుడెవ్వడు నా జీవితములో
ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తుడవు
బలవంతుడవైన తండ్రి నిత్యుడవైన దేవుడవు
సమాధానకర్తవైన అధిపతి
యేసు నా యేసు నా
నీ ప్రేమను స్మరియించగా
నా కనులు పొంగి పొరలెను
నీ ఘనతను వర్ణించగా
నా పెదవులు మూగబోయెను
నీవంటి దేవుడెవ్వడు లోకములో
నీవంటి దేవుడెవ్వడు నా జీవితములో
English Lyrics / Transliteration
Goppa Devudaa nee krupa taragataraamaa
Nee vanti devudevvadu lokamulo
Nee vanti devudevvadu naa jeevitamulo
Parishuddudavu parishuddudavu
Sarvashaktimantudavu
Sainyamula sainyadhipati
Yesu naa Yesu naa
Nee premanu smariyinchagaa
Naa kanulu pongi poralenu
Nee ghanatanu varninchagaa
Naa pedavulu moogaboyenu
Nee vanti devudevvadu lokamulo
Nee vanti devudevvadu naa jeevitamulo
Aascharyakarudavu aalochana kartudavu
Balavantudavaina tandri nityudavaina devudavu
Samadhaanakartavaina adhipati
Yesu naa Yesu naa
Nee premanu smariyinchagaa
Naa kanulu pongi poralenu
Nee ghanatanu varninchagaa
Naa pedavulu moogaboyenu
Nee vanti devudevvadu lokamulo
Nee vanti devudevvadu naa jeevitamulo