Telugu Lyrics
స్తుతులింతు నేను నీకు
సన్నుతింతు నేను నీకు
స్తుతులింతు నేను నీకు
నీ ప్రేమ మహోన్నతమైనది
నీ కృప అనంతమైనది
నీ ప్రేమ మహోన్నతమైనది
నీ కృప అనంతమైనది
సన్నుతింతు నేను నీకు
స్తుతులింతు నేను నీకు
సన్నుతింతు నేను నీకు
స్తుతులింతు నేను నీకు
కొండలు కదిలినా
సముద్రం ఎండినా
నీదు వాక్యము శాశ్వతం
స్థిరముగా నిలుచును
సన్నుతింతు నేను నీకు
స్తుతులింతు నేను నీకు
సన్నుతింతు నేను నీకు
స్తుతులింతు నేను నీకు
నీదు నామము మహిమగలది
శక్తులన్నియు నీకే తగు
నీదు నామము మహిమగలది
శక్తులన్నియు నీకే తగు
సన్నుతింతు నేను నీకు
స్తుతులింతు నేను నీకు
సన్నుతింతు నేను నీకు
స్తుతులింతు నేను నీకు
English Lyrics / Transliteration
Sthuthilinthu nenu neeku
Sannuthinthu nenu neeku
Sthuthilinthu nenu neeku
Nee prema mahonnathmainadhi
Nee krupa ananthamainadhi
Nee prema mahonnathmainadhi
Nee krupa ananthamainadhi
Sannuthinthu nenu neeku
Sthuthilinthu nenu neeku
Sannuthinthu nenu neeku
Sthuthilinthu nenu neeku
Kondalu kadilina
Samudram endina
Needhu vaakyamu shaashvatham
Sthiramugaa niluchunu
Sannuthinthu nenu neeku
Sthuthilinthu nenu neeku
Sannuthinthu nenu neeku
Sthuthilinthu nenu neeku
Needhu naamamu mahimagaledhi
Shakthulanniyu neeke thagu
Needhu naamamu mahimagaledhi
Shakthulanniyu neeke thagu
Sannuthinthu nenu neeku
Sthuthilinthu nenu neeku
Sannuthinthu nenu neeku
Sthuthilinthu nenu neeku