Telugu Lyrics
గుండె లయ తప్పి పోయింది
ఎన్నెన్నో కలలే కన్నా
మనసే ఆగనంది
చూపులన్నీ నీ పైనే
మాటలన్నీ నీ తోనే
నీతోనే నే ఉంటా
నా ప్రాణమా
పున్నమిల నిన్నే చూసా
గుండె లయ తప్పి పోయింది
ఒక్కసారి నన్నే చూడు
మనసులోన ఏముందో
వెన్నెల నీ రూపం
నీతోనే నా లోకం
నింగిలోన చందమామ
కన్నా నీవే సుందరమా
నీలాంటిది మరొకటి
లేనే లేదు లోకంలో
నిజమైన నా చెలిమి
నీవేగా ఓ ప్రియతమా
నిజమైన నా బంధం
నీవేగా నా రాణి
నా ఊహలన్ని నీవే
నా చూపులన్ని నీవే
నా ఊపిరి కూడా
నీవేగా
పున్నమిల నిన్నే చూసా
గుండె లయ తప్పి పోయింది
నీ నవ్వులు చల్లని వెన్నెల
నీ మాటలు తీయని కోకిల
నీ చూపులు నా గుండెకు
మంటలు రేపుతున్నాయే
నీ సన్నని నడుము
నాకు కావాలంటుంది
నీ చేతులలో నా చేయి
జారకుండా ఉండాలంటుంది
ఎంత అందగత్తెవే
ఓ మధురాంతకివే
నా సొంతమవ్వాలీ
నా ప్రాణమా
పున్నమిల నిన్నే చూసా
గుండె లయ తప్పి పోయింది
ఎన్నెన్నో కలలే కన్నా
మనసే ఆగనంది
చూపులన్నీ నీ పైనే
మాటలన్నీ నీ తోనే
నీతోనే నే ఉంటా
నా ప్రాణమా
English Lyrics / Transliteration
Gunde laya thappi poyindi
Ennenno kalale kanna
Manase aaganandi
Choopulanni nee paine
Maatalanni nee tone
Neethone ne unta
Naa praanama
Punnamila ninne choosa
Gunde laya thappi poyindi
Okkasaari nanne choodu
Manasulona emundo
Vennela nee roopam
Neethone naa lokam
Ningilona chandhama
Kanna neeve sundarama
Neelaantidi marokati
LenelEdu lokamlo
Nijamaina naa chelimi
Neevega O priyathama
Nijamaina naa bandham
Neevega naa raani
Naa oohalanni neeve
Naa choopulanni neeve
Naa oopiri kuda
Neevega
Punnamila ninne choosa
Gunde laya thappi poyindi
Nee navvulu challani vennela
Nee maatalu theeyani kokila
Nee choopulu naa gundeku
Mantalu reputhunnaye
Nee sannani nadumu
Naaku kaavalantundi
Nee chethulalo naa cheyi
Jaarakunda undaalantundi
Entha andagattheve
O madhurantakive
Naa sonthamavvaali
Naa praanama
Punnamila ninne choosa
Gunde laya thappi poyindi
Ennenno kalale kanna
Manase aaganandi
Choopulanni nee paine
Maatalanni nee tone
Neethone ne unta
Naa praanama