Telugu Lyrics
బ్రహ్మ కడిగిన పాదము నీది
అఘము లెన్నడు నంటని పాదము నీది
అంబుధి కన్యక మానిత పాదము నీది
అంబుజ సంభవుడాదిగ నంతయు నీది
పవన సుత జననము నీది
పతగ గమనము నీది
భవ భయ హరణము నీది
పరమ విభవము నీది
పరమ పురుషుడ వైన దేవరాయ
బ్రహ్మ కడిగిన పాదము నీది
అఘము లెన్నడు నంటని పాదము నీది
అంబుధి కన్యక మానిత పాదము నీది
అంబుజ సంభవుడాదిగ నంతయు నీది
శంఖ చక్ర కౌమోదకి వర
పంకజముల ధరించిన పాదము నీది
పంకజముల ధరించిన పాదము నీది
శంఖ చక్ర కౌమోదకి వర
పంకజముల ధరించిన పాదము నీది
మంజుల మధుర నాదము నీది
మన్ను మట్టియే కాదయ్యెను నీది
అంబుజ సంభవుడాదిగ నంతయు నీది
బ్రహ్మ కడిగిన పాదము నీది
అఘము లెన్నడు నంటని పాదము నీది
అంబుధి కన్యక మానిత పాదము నీది
అంబుజ సంభవుడాదిగ నంతయు నీది
పద్మములందు కొలువుండిన పాదము నీది
పద్మములందు కొలువుండిన పాదము నీది
పలుతెరంగుల పూజింపగ నెంతయు నీది
పలుతెరంగుల పూజింపగ నెంతయు నీది
అదె యజుర్వేదము లోన ప్రతిధ్వనించెను నీది
అంబుజ సంభవుడాదిగ నంతయు నీది
బ్రహ్మ కడిగిన పాదము నీది
అఘము లెన్నడు నంటని పాదము నీది
అంబుధి కన్యక మానిత పాదము నీది
అంబుజ సంభవుడాదిగ నంతయు నీది
English Lyrics / Transliteration
Brahma kadigina paadamu needi
Aghamu lennadu n’antani paadamu needi
Ambudi kanyaka maanita paadamu needi
Ambhuja sambhuv’aadiga nanthayu needi
Pavana suta jananamu needi
Pataga gamanamu needi
Bhava bhaya haranamu needi
Parama vibhuvamu needi
Parama purushuda vaina devaraya
Brahma kadigina paadamu needi
Aghamu lennadu n’antani paadamu needi
Ambudi kanyaka maanita paadamu needi
Ambhuja sambhuv’aadiga nanthayu needi
Shankha chakra kaumodaki vara
Pankajamula dharinchina paadamu needi
Pankajamula dharinchina paadamu needi
Shankha chakra kaumodaki vara
Pankajamula dharinchina paadamu needi
Manjula madhura naadamu needi
Mannu mattiye kaadayyenu needi
Ambhuja sambhuv’aadiga nanthayu needi
Brahma kadigina paadamu needi
Aghamu lennadu n’antani paadamu needi
Ambudi kanyaka maanita paadamu needi
Ambhuja sambhuv’aadiga nanthayu needi
Padmamulandu koluvundina paadamu needi
Padmamulandu koluvundina paadamu needi
Paluterangula poojimpaga nenthayu needi
Paluterangula poojimpaga nenthayu needi
Adhe yajurvedamu lona pratidhvaninchenu needi
Ambhuja sambhuv’aadiga nanthayu needi
Brahma kadigina paadamu needi
Aghamu lennadu n’antani paadamu needi
Ambudi kanyaka maanita paadamu needi
Ambhuja sambhuv’aadiga nanthayu needi