Telugu Lyrics
శ్రీ గణేశా గజాననా
గజాననా గజాననా
శ్రీ గణేశా గజాననా
అంగారకా మంగళవారా
దేవతారా మంగళవారా
అంగారకా మంగళవారా
దేవతారా మంగళవారా
పార్వతీనందన గజాననా
శివశంకర నందన గజాననా
పార్వతీనందన గజాననా
శివశంకర నందన గజాననా
లంబోదరా వినాయకా
సర్వ మంగళ కారకా
లంబోదరా వినాయకా
సర్వ మంగళ కారకా
గజాననా గజాననా
శ్రీ గణేశా గజాననా
గజాననా గజాననా
శ్రీ గణేశా గజాననా
మంగళదాతా గజాననా
శుభకర రూపా గజాననా
మంగళదాతా గజాననా
శుభకర రూపా గజాననా
నమస్సిద్ధీ వినాయకా
అజ్ఞానాంధకారహారకా
నమస్సిద్ధీ వినాయకా
అజ్ఞానాంధకారహారకా
గజాననా గజాననా
శ్రీ గణేశా గజాననా
గజాననా గజాననా
శ్రీ గణేశా గజాననా
English Lyrics / Transliteration
Śrī Gaṇēśā Gajānana
Gajānana Gajānana
Śrī Gaṇēśā Gajānana
Aṅgārakā Maṅgaḷavārā
Dēvathārā Maṅgaḷavārā
Aṅgārakā Maṅgaḷavārā
Dēvathārā Maṅgaḷavārā
Pārvatīnandana Gajānana
Śivaśaṅkara Nandana Gajānana
Pārvatīnandana Gajānana
Śivaśaṅkara Nandana Gajānana
Lambōdarā Vināyakā
Sarva Maṅgaḷa Kārakā
Lambōdarā Vināyakā
Sarva Maṅgaḷa Kārakā
Gajānana Gajānana
Śrī Gaṇēśā Gajānana
Gajānana Gajānana
Śrī Gaṇēśā Gajānana
Maṅgaḷadātā Gajānana
Śubhakara Rūpā Gajānana
Maṅgaḷadātā Gajānana
Śubhakara Rūpā Gajānana
Namassiddhī Vināyakā
Ajñānāndhakārahārakā
Namassiddhī Vināyakā
Ajñānāndhakārahārakā
Gajānana Gajānana
Śrī Gaṇēśā Gajānana
Gajānana Gajānana
Śrī Gaṇēśā Gajānana