Telugu Lyrics
ఆగక సాగే నీ గమనాలన్ని
నువ్వెదురుచూసే గమ్యం చేరే
దారిలో చీకట్లు అల్లుకుంటే
నీ తోడుగా నీడలా నడిచే
మిత్రులెవరో, శత్రువులెవరో
తెలియక నీవు కదిలితే
చూసి కదిలితే
నీ కనుల ముందు కరిగే నీ లోకం
కనుమూసెలోపే మాయమయ్యే
అనురాగబంధాలు అన్నీ
ఆశలన్నీ అడియాసలయ్యే
తెలియక నీవు సాగిపోతే
ఎవ్వరొ నీకు, ఎవరైయెదో
తెలియక నీవు కదిలితే
చూసి కదిలితే
(సంగీతం)
అనుకోని ఆగని గమనాలన్ని
ఆగక సాగే నీ గమనాలన్ని
నువ్వెదురుచూసే గమ్యం చేరే
దారిలో చీకట్లు అల్లుకుంటే
నీ తోడుగా నీడలా నడిచే
మిత్రులెవరో, శత్రువులెవరో
తెలియక నీవు కదిలితే
చూసి కదిలితే
నీ కనుల ముందు కరిగే నీ లోకం
కనుమూసెలోపే మాయమయ్యే
అనురాగబంధాలు అన్నీ
ఆశలన్నీ అడియాసలయ్యే
తెలియక నీవు సాగిపోతే
ఎవ్వరొ నీకు, ఎవరైయెదో
తెలియక నీవు కదిలితే
చూసి కదిలితే
English Lyrics / Transliteration
Aagaka saage nee gamanalanni
Nuvveduruchuse gamyam chere
Daarilo cheekatlu allukunte
Nee thodugaa needalaa nadiche
Mitrulavoro, shatruvulevaro
Teliyaka neevu kadilite
Chusi kadilite
Nee kanula mundu karige nee lokam
Kanumooselope maayamayye
Anuraagabandhalu anni
Aashalanni adiyaasalayye
Teliyaka neevu saagipothe
Evvaro neeku, evvaraiyedo
Teliyaka neevu kadilite
Chusi kadilite
(Music)
Anukoni aagani gamanalanni
Aagaka saage nee gamanalanni
Nuvveduruchuse gamyam chere
Daarilo cheekatlu allukunte
Nee thodugaa needalaa nadiche
Mitrulavoro, shatruvulevaro
Teliyaka neevu kadilite
Chusi kadilite
Nee kanula mundu karige nee lokam
Kanumooselope maayamayye
Anuraagabandhalu anni
Aashalanni adiyaasalayye
Teliyaka neevu saagipothe
Evvaro neeku, evvaraiyedo
Teliyaka neevu kadilite
Chusi kadilite