Telugu Lyrics
అందాల యేసు రక్తం
అదిగో అదిగో సిలువలో
అందాల యేసు రక్తం
నలుగైన దేహముతో
శిరసందు ముళ్ళ కిరీటముతో
నలుగైన దేహముతో
శిరసందు ముళ్ళ కిరీటముతో
అదిగో అదిగో సిలువలో
అందాల యేసు రక్తం
అదిగో అదిగో సిలువలో
అందాల యేసు రక్తం
నా పాప భారములన్ని
మోసిన దేవుడతడు
నా పాప భారములన్ని
మోసిన దేవుడతడు
అదిగో అదిగో సిలువలో
అందాల యేసు రక్తం
అదిగో అదిగో సిలువలో
అందాల యేసు రక్తం
సిలువలో వేలాడుతూ
మన పాపములకు ప్రాయశ్చిత్తమై
సిలువలో వేలాడుతూ
మన పాపములకు ప్రాయశ్చిత్తమై
అదిగో అదిగో సిలువలో
అందాల యేసు రక్తం
అదిగో అదిగో సిలువలో
అందాల యేసు రక్తం
నన్ను ప్రేమించినందుకు
కృంగిన నా యేసు రక్తం
నన్ను ప్రేమించినందుకు
కృంగిన నా యేసు రక్తం
అదిగో అదిగో సిలువలో
అందాల యేసు రక్తం
అదిగో అదిగో సిలువలో
అందాల యేసు రక్తం
English Lyrics / Transliteration
Andala Yesu raktham
Adigo adigo siluvalo
Andala Yesu raktham
Nalugaina dehamutho
Shirasandu malla kireetamutho
Nalugaina dehamutho
Shirasandu malla kireetamutho
Adigo adigo siluvalo
Andala Yesu raktham
Adigo adigo siluvalo
Andala Yesu raktham
Na papa bharamulanni
Mosina devudathadu
Na papa bharamulanni
Mosina devudathadu
Adigo adigo siluvalo
Andala Yesu raktham
Adigo adigo siluvalo
Andala Yesu raktham
Siluvalo veladuthoo
Mana papamulaku prayaschittamayi
Siluvalo veladuthoo
Mana papamulaku prayaschittamayi
Adigo adigo siluvalo
Andala Yesu raktham
Adigo adigo siluvalo
Andala Yesu raktham
Nannu preminchinanduku
Krungina na Yesu raktham
Nannu preminchinanduku
Krungina na Yesu raktham
Adigo adigo siluvalo
Andala Yesu raktham
Adigo adigo siluvalo
Andala Yesu raktham