Telugu Lyrics
నియొక్క ప్రేమయు
నియొక్క న్యాయము
స్తుతింతును ప్రభువా
యేసు ప్రభువా
లోకమంతటా నీ నామము
సర్వలోకము నీ రాజ్యము
హల్లెలూయా స్తుతింతును
హల్లెలూయా ఘనపరుతును
యెహోవా నా రక్షణ
నీ నామములో ఆనందింతును
నీ న్యాయమును స్తుతింతును
హల్లెలూయా స్తుతింతును
ప్రభువా నీ ప్రేమ గొప్పది
నీ కరుణ అపారమైనది
నిన్ను స్తుతించుట నా ధ్యేయము
హల్లెలూయా స్తుతింతును
యేహోవా రాజ్యము
నియొక్క ప్రేమయు
నియొక్క న్యాయము
స్తుతింతును ప్రభువా
యేసు ప్రభువా
English Lyrics / Transliteration
Niyokka Premayu
Niyokka Nyayamu
Sthuthinthunu Prabhuva
Yesu Prabhuva
Lokamantataa Nee Naamamu
Sarvalokamu Nee Rajyamu
Hallelujah Sthuthinthunu
Hallelujah Ghnaparuthunu
Yehova Naa Rakshana
Nee Naamamilo Aanandinthunu
Nee Nyayamunu Sthuthinthunu
Hallelujah Sthuthinthunu
Prabhuva Nee Prema Goppadi
Nee Karuna Apaaramainadi
Ninnu Sthuthinchuta Naa Dhyeyamu
Hallelujah Sthuthinthunu
Yehova Rajyamu
Niyokka Premayu
Niyokka Nyayamu
Sthuthinthunu Prabhuva
Yesu Prabhuva