Telugu Lyrics
నీయందు నేనో వీరుడనై
యుద్ధం చేయుచుంటి
సాతానును జయించి
నీ నామమున నేను విజయం సాధించితి
విమోచన
నీయందు నేనో వీరుడనై
యుద్ధం చేయుచుంటి
సాతానును జయించి
నీ నామమున నేను విజయం సాధించితి
ఆనందపు గీతాల
విజయపు పాటలతో
స్తుతించి పాడెద
అర చేతులలోన
అందరి ముందున
నా దేవుని మహిమను
విమోచన
నీయందు నేనో వీరుడనై
యుద్ధం చేయుచుంటి
సాతానును జయించి
నీ నామమున నేను విజయం సాధించితి
నీ రక్తంతో నను కడిగి
పాపం నుండి విడిపించి
నీ దూతలను సైన్యముగా
నా వెంట పంపి
నా శత్రువుల నన్నిటిని
జయించుటకు
విమోచన
నీయందు నేనో వీరుడనై
యుద్ధం చేయుచుంటి
సాతానును జయించి
నీ నామమున నేను విజయం సాధించితి
ఆనందపు గీతాల
విజయపు పాటలతో
స్తుతించి పాడెద
అర చేతులలోన
అందరి ముందున
నా దేవుని మహిమను
విమోచన
నీయందు నేనో వీరుడనై
యుద్ధం చేయుచుంటి
సాతానును జయించి
నీ నామమున నేను విజయం సాధించితి
English Lyrics / Transliteration
Neeyandu neno veerudanai
Yuddham cheyuchunti
Sathanunu jayinchi
Nee naamamuna nenu vijayam saadhinchiti
Vimochana
Neeyandu neno veerudanai
Yuddham cheyuchunti
Sathanunu jayinchi
Nee naamamuna nenu vijayam saadhinchiti
Aanandapu geethaala
Vijayapu paatalatho
Stutinchi paadeda
Ara chethulalona
Andari munduna
Naa devuni mahimanu
Vimochana
Neeyandu neno veerudanai
Yuddham cheyuchunti
Sathanunu jayinchi
Nee naamamuna nenu vijayam saadhinchiti
Nee rakthamtho nanu kadigi
Paapam nundi vidipinchi
Nee doothalanu sainyamugaa
Naa venta pampi
Naa shatruvula nannitini
Jayinchutaku
Vimochana
Neeyandu neno veerudanai
Yuddham cheyuchunti
Sathanunu jayinchi
Nee naamamuna nenu vijayam saadhinchiti
Aanandapu geethaala
Vijayapu paatalatho
Stutinchi paadeda
Ara chethulalona
Andari munduna
Naa devuni mahimanu
Vimochana
Neeyandu neno veerudanai
Yuddham cheyuchunti
Sathanunu jayinchi
Nee naamamuna nenu vijayam saadhinchiti