Telugu Lyrics
నీ సన్నిధికి వచ్చితి
అనుదినం నీ ప్రియతమ
నేనని నీలో నిలిచితి
నీ రక్తముతో కడిగివేసి
పవిత్ర పరచితివయ్యా
నీ ఆత్మతో నన్ను నింపి
కొత్తగా మార్చితివయ్యా
నీకు యోగ్యుడను కాకపోయినా
నీ కృపలో నిలిపితివయ్యా
నను నీ స్వంతము చేసుకొని
నీ బిడ్డగా స్వీకరించితివయ్యా
నీతో నేను సదా నడుతును
నీ మార్గములో సాగిపోవుదును
నీ స్తుతులతో నా జీవితం
నింపెద నీకే అర్పించుకొందును
విరిగి నలిగిన హృదయంతో
నీ సన్నిధికి వచ్చితి
అనుదినం నీ ప్రియతమ
నేనని నీలో నిలిచితి
English Lyrics / Transliteration
Nee sannidhiki vachithi
Anudhinam nee priyathama
Nenani neelo nilichithi
Nee rakthamutho kadigi vesi
Pavithra parachithivayya
Nee aathmatho nannu nimpi
Koththaga maarchithivayya
Nee ku yogyudanu kaakapoyina
Nee krupalo nilipithivayya
Nanu nee swanthamu chesukoni
Nee biddaga sweekarinchithivayya
Neetho nenu sada naduthunu
Nee margamulo saagipovudunu
Nee sthuthulatho naa jeevitham
Nimpetha neeke arpinchukondunu
Virigi naligina hrudayamtho
Nee sannidhiki vachithi
Anudhinam nee priyathama
Nenani neelo nilichithi