Telugu Lyrics
దేవాదిదేవా యెహోవా
నీనామమునకు స్తుతి
నీమహిమకు స్తుతి
జ్ఞాని జ్ఞాని జ్ఞాని జ్ఞాని
దేవాదిదేవా యెహోవా
నీనామమునకు స్తుతి
నీమహిమకు స్తుతి
స్తుతి స్తుతి స్తుతి స్తుతి
యేసు నీకే స్తుతి
యేసు నీకే స్తుతి
యేసు నీకే స్తుతి
ఆరాధన ఆరాధన
ఆది సంభూతా నీకే
ఆరాధన ఆరాధన
అనంత రూపా నీకే
ఆరాధన ఆరాధన
అనాదిదేవా నీకే
యేసయ్యా యేసయ్యా
నీ నామమే మధురం
యేసయ్యా యేసయ్యా
నీ ప్రేమయే నిత్యం
యేసయ్యా యేసయ్యా
నీ కృపయే శాశ్వతం
నీకన్న గొప్ప దేవుడు లేడు
నీకన్న ఘనుడు లేడు
నీవే ఆది నీవే అంతం
నీవే సృష్టికర్తవు
జ్ఞాని జ్ఞాని జ్ఞాని జ్ఞాని
దేవాదిదేవా యెహోవా
నీనామమునకు స్తుతి
నీమహిమకు స్తుతి
English Lyrics / Transliteration
Devadideva Yehova
Neenamamunaku stuthi
Neemahimaku stuthi
Jnani jnani jnani jnani
Devadideva Yehova
Neenamamunaku stuthi
Neemahimaku stuthi
Stuthi stuthi stuthi stuthi
Yesu neeke stuthi
Yesu neeke stuthi
Yesu neeke stuthi
Aaradhana aaradhana
Aadi sambhootha neeke
Aaradhana aaradhana
Anantha roopa neeke
Aaradhana aaradhana
Anaadi deva neeke
Yesayya Yesayya
Nee naamame madhuram
Yesayya Yesayya
Nee premaye nithyam
Yesayya Yesayya
Nee krupaye shashwatham
Neekanna goppa devudu ledu
Neekanna ghanudu ledu
Neeve aadi neeve antham
Neeve srushtikarthavu
Jnani jnani jnani jnani
Devadideva Yehova
Neenamamunaku stuthi
Neemahimaku stuthi