Telugu Lyrics
నా మదిలోన వెలసిన దీపం
అంకితం నీకే అంకితం
నా మదిలోన వెలసిన దీపం
నీవు నాలో లీనమై
నేను నీలో లీనమై
ఏకమైపోయిన క్షణాన
శ్రుతి కలిసిన గీతం
అంకితం నీకే అంకితం
నా మదిలోన వెలసిన దీపం
ఎదలో అలజడి అలజడి
ఇది తొలి ప్రేమ రాగం
ఎదలో అలజడి అలజడి
ఇది తొలి ప్రేమ రాగం
వలపుల వలపుల వలయం
నీతో నాది బంధం
నీవు నాలో లీనమై
నేను నీలో లీనమై
ఏకమైపోయిన క్షణాన
శ్రుతి కలిసిన గీతం
అంకితం నీకే అంకితం
నా మదిలోన వెలసిన దీపం
నీ ఊహలే ఊహలే
నా శ్వాసలుగా మారె
నీ ఊహలే ఊహలే
నా శ్వాసలుగా మారె
నీ రాకకై రాకకై
నా కళ్ళు కాచుకొనే
నీవు నాలో లీనమై
నేను నీలో లీనమై
ఏకమైపోయిన క్షణాన
శ్రుతి కలిసిన గీతం
అంకితం నీకే అంకితం
నా మదిలోన వెలసిన దీపం
English Lyrics / Transliteration
Naa madilona velasina deepam
Ankitham neeke ankitham
Naa madilona velasina deepam
Neevu naalo leenamai
Nenu neelo leenamai
Ekamai poyina kshanaana
Shruthi kalisina geetham
Ankitham neeke ankitham
Naa madilona velasina deepam
Edalo alajadi alajadi
Idi tholi prema raagam
Edalo alajadi alajadi
Idi tholi prema raagam
Valapula valapula valayam
Neetho naadi bandham
Neevu naalo leenamai
Nenu neelo leenamai
Ekamai poyina kshanaana
Shruthi kalisina geetham
Ankitham neeke ankitham
Naa madilona velasina deepam
Nee oohale oohale
Naa swasalu gaa maare
Nee oohale oohale
Naa swasalu gaa maare
Nee raakakai raakakai
Naa kallu kaachukone
Neevu naalo leenamai
Nenu neelo leenamai
Ekamai poyina kshanaana
Shruthi kalisina geetham
Ankitham neeke ankitham
Naa madilona velasina deepam