Telugu Lyrics
కంటికి కునుకేది కన్ను మూయనిదే
మనసుకు ఓదార్పు మమత దొరకనిదే
పయనమెంత దూరమో తెలియనిదే
పయనం సాగనీదే
చేయని తప్పునకు శిక్ష పడనీదే
చేరని లోకమున శాంతి దొరకనీదే
ఏయని పిలుపునకు ఓదార్పు రానీదే
ఏదో కథనీదే
మనసుకు ఓదార్పు మమత దొరకనిదే
పయనమెంత దూరమో తెలియనిదే
పయనం సాగనీదే
చేయని తప్పునకు శిక్ష పడనీదే
చేరని లోకమున శాంతి దొరకనీదే
ఏయని పిలుపునకు ఓదార్పు రానీదే
ఏదో కథనీదే
English Lyrics / Transliteration
Kanti ki kunukedi kannu mooyanide
Manasuku odaarpu mamatha dorakanide
Payanam entha dooramo teliyanide
Payanam saaganide
Cheyani thappunaku siksha padanide
Cherani lokamuna shanthi dorakanide
Eyani pilupunaku odaarpu raanide
Edho kadhanide
Manasuku odaarpu mamatha dorakanide
Payanam entha dooramo teliyanide
Payanam saaganide
Cheyani thappunaku siksha padanide
Cherani lokamuna shanthi dorakanide
Eyani pilupunaku odaarpu raanide
Edho kadhanide