Telugu Lyrics
ఏమిటో ఈ మాయాలోకం
మగవారి లోకమంత మాయ
నాన్నగారూ మగవారి లోకమంత మాయ
ఏమంటే అదే లోకం
మగవారు ఏమంటే అదే లోకం
అందుకంటూ ఏమి లేదు
అయ్యో రామా
ఏమిటో ఈ మాయాలోకం
ఏమిటో ఈ మాయాలోకం
అమ్మల లోకమంత మాయ
అమ్మల లోకమంత మాయ
అమ్మలు ఏమంటే అదే లోకం
అమ్మలు ఏమంటే అదే లోకం
అందుకంటూ ఏమి లేదు
మగవారి గడప దాటి
రాను మరెన్నడు
ప్రియునితో కలసి నేను
పోను మరెన్నడు
పగవారి గడప దాటి
రానివ్వను ఎన్నడూ
వగ వగ చంపివేసి
వదలదును ఎన్నడూ
అయ్యో రామా
ఏమిటో ఈ మాయాలోకం
ఏమిటో ఈ మాయాలోకం
మగవారి లోకమంత మాయ
నాన్నగారూ మగవారి లోకమంత మాయ
ఏమంటే అదే లోకం
మగవారు ఏమంటే అదే లోకం
అందుకంటూ ఏమి లేదు
ఈ జగమంత తల్లే
జగడాల బాగోతం
ఈ జగమంత తల్లే
జగడాల బాగోతం
సగము గెలిచేవారే
సగము ఓడిపోయేవారే
అది యదార్థం
సగము గెలిచేవారే
సగము ఓడిపోయేవారే
అది యదార్థం
ఈ లోకం మాయలోకం
ఏమిటో ఈ మాయాలోకం
ఏమిటో ఈ మాయాలోకం
మగవారి లోకమంత మాయ
నాన్నగారూ మగవారి లోకమంత మాయ
ఏమంటే అదే లోకం
మగవారు ఏమంటే అదే లోకం
అందుకంటూ ఏమి లేదు
English Lyrics / Transliteration
Emitō ī māyālōkaṁ
Magavāri lōkamanta māya
Nānnagāru magavāri lōkamanta māya
Ēmaṇṭē adē lōkaṁ
Magavāru ēmaṇṭē adē lōkaṁ
Andukaṇṭū ēmi lēdu
Ayyo rāmā
Emitō ī māyālōkaṁ
Emitō ī māyālōkaṁ
Ammala lōkamanta māya
Ammala lōkamanta māya
Ammalu ēmaṇṭē adē lōkaṁ
Ammalu ēmaṇṭē adē lōkaṁ
Andukaṇṭū ēmi lēdu
Magavāri gaḍapa dāṭi
Rānu marennaḍu
Priyuṇitō kalasi nēnu
Pōnu marennaḍu
Pagavāri gaḍapa dāṭi
Rāṇivvanu ennaḍū
Vaga vaga champivēsi
Vadalaḍunu ennaḍū
Ayyo rāmā
Emitō ī māyālōkaṁ
Emitō ī māyālōkaṁ
Magavāri lōkamanta māya
Nānnagāru magavāri lōkamanta māya
Ēmaṇṭē adē lōkaṁ
Magavāru ēmaṇṭē adē lōkaṁ
Andukaṇṭū ēmi lēdu
Ī jagamanta tallē
Jagaḍāla bāgōtaṁ
Ī jagamanta tallē
Jagaḍāla bāgōtaṁ
Sagamu gelicēvārē
Sagamu ōḍipōyēvārē
Adi yadhārtaṁ
Sagamu gelicēvārē
Sagamu ōḍipōyēvārē
Adi yadhārtaṁ
Ī lōkaṁ māyālōkaṁ
Emitō ī māyālōkaṁ
Emitō ī māyālōkaṁ
Magavāri lōkamanta māya
Nānnagāru magavāri lōkamanta māya
Ēmaṇṭē adē lōkaṁ
Magavāru ēmaṇṭē adē lōkaṁ
Andukaṇṭū ēmi lēdu