Telugu Lyrics
అడగులు వేస్తున్నా
నేను నీతో ఉన్నా
మరణం ఏమైంది నేడు
హేయ్
భయం ఏమైంది నేడు
చావు ఏమైంది నేడు
యుద్ధం ఏమైంది నేడు
ఇదిగో చూడు
ఏడూ నడుస్తున్నా
అడగులు వేస్తున్నా
నేను నీతో ఉన్నా
మరణం ఏమైంది నేడు
హేయ్
భయం ఏమైంది నేడు
చావు ఏమైంది నేడు
యుద్ధం ఏమైంది నేడు
ఇదిగో చూడు
ఎంతసేపు నీతో
ఎంత దూరం నీతో
ఏ అడుగైనా
నీతోనే నా తోడు
నీ గుండెల్లో
నీ ధైర్యంలో
నీ మీద నా
నమ్మకం గట్టిది
ఎంతసేపు నీతో
ఎంత దూరం నీతో
ఏ అడుగైనా
నీతోనే నా తోడు
నీ గుండెల్లో
నీ ధైర్యంలో
నీ మీద నా
నమ్మకం గట్టిది
మంచులా కరిగిపోయే
మనసులో నీ జాడ
ఎంతసేపూ కనబడదు
కనుల దాటి వెళ్ళదు
దిగులుతో నిండిపోతే
నీతో చెప్పనా
తనకి నేన్నే
కదిలే గుండె కొండ
తనకి నేన్నే
కదిలే గుండె కొండ
ఏడూ నడుస్తున్నా
అడగులు వేస్తున్నా
నేను నీతో ఉన్నా
మరణం ఏమైంది నేడు
హేయ్
భయం ఏమైంది నేడు
చావు ఏమైంది నేడు
యుద్ధం ఏమైంది నేడు
ఇదిగో చూడు
అరే నడుస్తున్నా
అరే నడుస్తున్నా
అరే నడుస్తున్నా
అరే నడుస్తున్నా
పరుగెత్తి పరుగెత్తి
ఓడిపోవడం నాకు
అలవాటు లేదు
ఓటమి అనేది
నాకు తెలియదు
నా శత్రువులకు
నేనే గండం
నాకంటే కష్టం
మరెవ్వరికీ లేదు
నేనెప్పుడూ
నేనెప్పుడూ
ఒంటరిని కాదు
నా శత్రువులకు
నేనే గండం
నాకంటే కష్టం
మరెవ్వరికీ లేదు
నేనెప్పుడూ
నేనెప్పుడూ
ఒంటరిని కాదు
హేయ్
ఎంతసేపు నీతో
ఎంత దూరం నీతో
ఏ అడుగైనా
నీతోనే నా తోడు
నీ గుండెల్లో
నీ ధైర్యంలో
నీ మీద నా
నమ్మకం గట్టిది
ఎంతసేపు నీతో
ఎంత దూరం నీతో
ఏ అడుగైనా
నీతోనే నా తోడు
నీ గుండెల్లో
నీ ధైర్యంలో
నీ మీద నా
నమ్మకం గట్టిది
మంచులా కరిగిపోయే
మనసులో నీ జాడ
ఎంతసేపూ కనబడదు
కనుల దాటి వెళ్ళదు
దిగులుతో నిండిపోతే
నీతో చెప్పనా
తనకి నేన్నే
కదిలే గుండె కొండ
తనకి నేన్నే
కదిలే గుండె కొండ
ఏడూ నడుస్తున్నా
అడగులు వేస్తున్నా
నేను నీతో ఉన్నా
మరణం ఏమైంది నేడు
హేయ్
భయం ఏమైంది నేడు
చావు ఏమైంది నేడు
యుద్ధం ఏమైంది నేడు
ఇదిగో చూడు
English Lyrics / Transliteration
Adagulu vestunna
Nenu neetho unna
Maranam yemaindi nedu
Hey
Bhayam yemaindi nedu
Chavu yemaindi nedu
Yuddham yemaindi nedu
Idigo chudu
Yedu nadusthunna
Adagulu vestunna
Nenu neetho unna
Maranam yemaindi nedu
Hey
Bhayam yemaindi nedu
Chavu yemaindi nedu
Yuddham yemaindi nedu
Idigo chudu
Enthasepu neetho
Entha dhooram neetho
Ye adugaina
Neethone naa thodu
Nee gundello
Nee dhairyemlo
Nee meedha naa
Nammakam gattidi
Enthasepu neetho
Entha dhooram neetho
Ye adugaina
Neethone naa thodu
Nee gundello
Nee dhairyemlo
Nee meedha naa
Nammakam gattidi
Manchula karigipoye
Manasulo nee jaada
Enthasepu kanabadadu
Kanula daati velladu
Digulutho nindipothe
Neetho cheppana
Thanaki nenne
Kadhile gunde konda
Thanaki nenne
Kadhile gunde konda
Yedu nadusthunna
Adagulu vestunna
Nenu neetho unna
Maranam yemaindi nedu
Hey
Bhayam yemaindi nedu
Chavu yemaindi nedu
Yuddham yemaindi nedu
Idigo chudu
Arre nadusthunna
Arre nadusthunna
Arre nadusthunna
Arre nadusthunna
Parugethi parugethi
Odipovadam naaku
Alavatu ledhu
Otami anedi
Naaku theliyadu
Naa shathruvula ku
Nene gandam
Naakante kashtam
Marevvariki ledhu
Nenepudoo
Nenepudoo
Ontharini kaadhu
Naa shathruvula ku
Nene gandam
Naakante kashtam
Marevvariki ledhu
Nenepudoo
Nenepudoo
Ontharini kaadhu
Hey
Enthasepu neetho
Entha dhooram neetho
Ye adugaina
Neethone naa thodu
Nee gundello
Nee dhairyemlo
Nee meedha naa
Nammakam gattidi
Enthasepu neetho
Entha dhooram neetho
Ye adugaina
Neethone naa thodu
Nee gundello
Nee dhairyemlo
Nee meedha naa
Nammakam gattidi
Manchula karigipoye
Manasulo nee jaada
Enthasepu kanabadadu
Kanula daati velladu
Digulutho nindipothe
Neetho cheppana
Thanaki nenne
Kadhile gunde konda
Thanaki nenne
Kadhile gunde konda
Yedu nadusthunna
Adagulu vestunna
Nenu neetho unna
Maranam yemaindi nedu
Hey
Bhayam yemaindi nedu
Chavu yemaindi nedu
Yuddham yemaindi nedu
Idigo chudu