Telugu Lyrics
నీకేమైనా పిచ్చా
ఓ రాజా ఓ రాజా…
నీకేమైనా పిచ్చా
నీ దారిన పోయి నీ దారిన రా రాజా
నేను వేరేదాన్ని అది నీకు తెలీదులే రాజా
నీ దారిన పోయి నీ దారిన రా రాజా
నేను వేరేదాన్ని అది నీకు తెలీదులే రాజా
ఓ రాజా ఓ రాజా…
నీకేమైనా పిచ్చా
ఓ రాజా ఓ రాజా…
నీకేమైనా పిచ్చా
ఓ రాజా ఓ రాజా…
నీకేమైనా పిచ్చా
నీ దారిన పోయి నీ దారిన రా రాజా
నేను వేరేదాన్ని అది నీకు తెలీదులే రాజా
అదిగో చూడు అక్కడికి
అమ్మాయొకతె వెళ్ళిపోతూంది
అక్కడకి నీకెందుకని
అంత ఆతృతగ వెళ్ళిపోతున్నావ్
ఓ రాజా ఓ రాజా…
నీకేమైనా పిచ్చా
ఓ రాజా ఓ రాజా…
నీకేమైనా పిచ్చా
నీ దారిన పోయి నీ దారిన రా రాజా
నేను వేరేదాన్ని అది నీకు తెలీదులే రాజా
చూపులతోనే చంపేస్తా
అని నువ్వే చెప్పినప్పటినుంచి
చూపులేమో చూస్తూ ఉంటే
కళ్ళల్లోనే కన్నీళ్ళు ఆగనంటున్నాయి
ఓ రాజా ఓ రాజా…
నీకేమైనా పిచ్చా
ఓ రాజా ఓ రాజా…
నీకేమైనా పిచ్చా
నీ దారిన పోయి నీ దారిన రా రాజా
నేను వేరేదాన్ని అది నీకు తెలీదులే రాజా
నీ దారిన పోయి నీ దారిన రా రాజా
నేను వేరేదాన్ని అది నీకు తెలీదులే రాజా
English Lyrics / Transliteration
Neekemaina piccha
O raja o raja…
Neekemaina piccha
Nee daarina poyi nee daarina ra raja
Nenu veredaanni adi neeku teleedu le raja
Nee daarina poyi nee daarina ra raja
Nenu veredaanni adi neeku teleedu le raja
O raja o raja…
Neekemaina piccha
O raja o raja…
Neekemaina piccha
O raja o raja…
Neekemaina piccha
Nee daarina poyi nee daarina ra raja
Nenu veredaanni adi neeku teleedu le raja
Adigo choodu akkada ki
Ammayokathe velli pothundi
Akkadiki neekendukani
Antha aatruthaga velli pothunnav
O raja o raja…
Neekemaina piccha
O raja o raja…
Neekemaina piccha
Nee daarina poyi nee daarina ra raja
Nenu veredaanni adi neeku teleedu le raja
Choopulathone champestha
Ani nuvve cheppina tappati nunchi
Choopulemo choosthu unte
Kallaloney kannillu aaganantunnayi
O raja o raja…
Neekemaina piccha
O raja o raja…
Neekemaina piccha
Nee daarina poyi nee daarina ra raja
Nenu veredaanni adi neeku teleedu le raja
Nee daarina poyi nee daarina ra raja
Nenu veredaanni adi neeku teleedu le raja