Telugu Lyrics
నాకే తెలిసిందే.. అరె అరె నాకే తెలిసిందే
ఏదో జరుగుతోంది.. ఏదో జరుగుతోంది
రాత్రి జరుగుతోంది.. రాత్రి జరుగుతోంది
నీకు తెలియని కధ.. నీకు తెలియని కధ
నాకు తెలుస్తుంది.. నాకు తెలుస్తుంది
అంతం వరకూ.. అంతం వరకూ
అదంతా తెలుస్తుంది.. అదంతా తెలుస్తుంది
నన్ను చూస్తే.. ఏం అనుకుంటావ్?
నీతోనే ఉంటే.. ఏం ఊహిస్తావ్?
నమ్మరాదు.. నమ్మరాదు..
ఎవరు నీ తోడూ.. ఎవరు నీ తోడూ..
అరె షెర్లాక్ హోమ్స్.. అరె అరె షెర్లాక్ హోమ్స్
నాకే తెలిసిందే.. అరె అరె నాకే తెలిసిందే
ఏదో జరుగుతోంది.. ఏదో జరుగుతోంది
రాత్రి జరుగుతోంది.. రాత్రి జరుగుతోంది
నీకు తెలియని కధ.. నీకు తెలియని కధ
నాకు తెలుస్తుంది.. నాకు తెలుస్తుంది
అంతం వరకూ.. అంతం వరకూ
అదంతా తెలుస్తుంది.. అదంతా తెలుస్తుంది
బొయ్.. అన్నా..
ఏమైందంటే..
అదిలా జరిగింది..
అలా జరిగింది..
ఓ.. లిటిల్..
హోమ్స్..
ఒంటరిగా.. ఒంటరిగా
నడిచొస్తున్నా..
నడిచొస్తున్నా..
ఏదో తెలుసుకుంటూ..
ఏదో తెలుసుకుంటూ..
నడిచొస్తున్నా..
నడిచొస్తున్నా..
నమ్మరాదు.. నమ్మరాదు..
ఎవరు నీ తోడూ.. ఎవరు నీ తోడూ..
అరె షెర్లాక్ హోమ్స్.. అరె అరె షెర్లాక్ హోమ్స్
నాకే తెలిసిందే.. అరె అరె నాకే తెలిసిందే
ఏదో జరుగుతోంది.. ఏదో జరుగుతోంది
రాత్రి జరుగుతోంది.. రాత్రి జరుగుతోంది
నీకు తెలియని కధ.. నీకు తెలియని కధ
నాకు తెలుస్తుంది.. నాకు తెలుస్తుంది
అంతం వరకూ.. అంతం వరకూ
అదంతా తెలుస్తుంది.. అదంతా తెలుస్తుంది
షెర్లాక్ హోమ్స్
షెర్లాక్ హోమ్స్
షెర్లాక్ హోమ్స్
షెర్లాక్ హోమ్స్
English Lyrics / Transliteration
Naake thelisindhe.. Are are naake thelisindhe
Edho jaruguthondi.. Edho jaruguthondi
Raathri jaruguthondi.. Raathri jaruguthondi
Neeku theliyani kadha.. Neeku theliyani kadha
Naaku thelusthundhi.. Naaku thelusthundhi
Antham varaku.. Antham varaku
Adhanthaa thelusthundhi.. Adhanthaa thelusthundhi
Nannu choosthe.. Em anukuntaav?
Neethone unte.. Em oohisthaav?
Nammaraadhu.. Nammaraadhu..
Evaru nee thodu.. Evaru nee thodu..
Are Sherlock Holmes.. Are are Sherlock Holmes
Naake thelisindhe.. Are are naake thelisindhe
Edho jaruguthondi.. Edho jaruguthondi
Raathri jaruguthondi.. Raathri jaruguthondi
Neeku theliyani kadha.. Neeku theliyani kadha
Naaku thelusthundhi.. Naaku thelusthundhi
Antham varaku.. Antham varaku
Adhanthaa thelusthundhi.. Adhanthaa thelusthundhi
Boy.. annaa..
Emaindante..
Adhilaga jarigindhi..
Alaga jarigindhi..
Oh.. little..
Holmes..
Ontarigaa.. Ontarigaa
Nadichosthunnaa..
Nadichosthunnaa..
Edho thelusukuntoo..
Edho thelusukuntoo..
Nadichosthunnaa..
Nadichosthunnaa..
Nammaraadhu.. Nammaraadhu..
Evaru nee thodu.. Evaru nee thodu..
Are Sherlock Holmes.. Are are Sherlock Holmes
Naake thelisindhe.. Are are naake thelisindhe
Edho jaruguthondi.. Edho jaruguthondi
Raathri jaruguthondi.. Raathri jaruguthondi
Neeku theliyani kadha.. Neeku theliyani kadha
Naaku thelusthundhi.. Naaku thelusthundhi
Antham varaku.. Antham varaku
Adhanthaa thelusthundhi.. Adhanthaa thelusthundhi
Sherlock Holmes
Sherlock Holmes
Sherlock Holmes
Sherlock Holmes