Telugu Lyrics
రంగుల హరివిల్లు రంగైన నా చెలి
నిండు గోదారిలో నిండు పున్నమిలో
రంగుల హరివిల్లు రంగైన నా చెలి
చూపుల వేటలో చేరాలె నీ ఒడిలో
మెరిసే మెరుపులో చేరాలె నీ గుడిలో
నీకై వెతికాను దొరికావుగా
ఇక నే చెరపను నీ వైనం
నిండు గోదారిలో నిండు పున్నమిలో
రంగుల హరివిల్లు రంగైన నా చెలి
ఒడిలో దాచావు మదురమైన కల
అది నిజమాయెగా తొలి తొలి పంతం
మెరిసే నగలవో తెల్లని కోకిలవో
చిలిపి సింగారమా
ఒడిలో దాచావు మదురమైన కల
అది నిజమాయెగా తొలి తొలి పంతం
మెరిసే నగలవో తెల్లని కోకిలవో
చిలిపి సింగారమా
తొలి ప్రేమ నీలా మొదలయ్యెగా
హాయిగా ఉన్నా నీ కౌగిలిలో
నా ప్రాణం నీదే కదా
నే పలికిన రాగాలే నీవే కదా
నిండు గోదారిలో నిండు పున్నమిలో
రంగుల హరివిల్లు రంగైన నా చెలి
నిండు గోదారిలో నిండు పున్నమిలో
రంగుల హరివిల్లు రంగైన నా చెలి
English Lyrics / Transliteration
Rangula Harivillu Rangaina Naa Cheli
Nindu Godarilo Nindu Punnamilo
Rangula Harivillu Rangaina Naa Cheli
Chupula Vetalo Cherale Nee Odilo
Merise Merupulo Cherale Nee Gudilo
Neekai Vethikanu Dorikavuga
Ika Ne Cherpanu Nee Vainam
Nindu Godarilo Nindu Punnamilo
Rangula Harivillu Rangaina Naa Cheli
Odilo Dachavu Madhuramaina Kala
Adi Nijamayega Tholi Tholi Pantham
Merise Nagalavo Thellani Kokilavo
Chilipi Singarama
Odilo Dachavu Madhuramaina Kala
Adi Nijamayega Tholi Tholi Pantham
Merise Nagalavo Thellani Kokilavo
Chilipi Singarama
Tholi Prema Neela Modalayyega
Haayiga Unna Nee Kougililo
Naa Praanam Needhe Kadha
Ne Palikina Ragale Neeve Kadha
Nindu Godarilo Nindu Punnamilo
Rangula Harivillu Rangaina Naa Cheli
Nindu Godarilo Nindu Punnamilo
Rangula Harivillu Rangaina Naa Cheli