Telugu Lyrics
నా ప్రియతమా
నా ప్రియతమా ప్రియతమా
నా ప్రియతమా
నా గుండెలో నీవేగా
నా ప్రాణములో నీవేగా
ఎటుచూసినా నీవేగా
నా లోకము నీవేగా
ప్రియతమా ప్రియతమా
నా ప్రియతమా
నా ప్రియతమా ప్రియతమా
నా ప్రియతమా
మాటలకందని ఓ మాయా
నీ చూపులో నా ఊహా
నన్ను మరపించెనే ప్రేమా
నీలోన నేనున్నా
ఒడిలో చేరితే చాలయ్యా
ఒక క్షణముండగా చాలయ్యా
మరి ఏమి అడగనులే
నీవుంటే చాలయ్యా
ఎంత మధురమో అనురాగము
ఎంత చిత్రమో ఈ యోగము
బ్రతుకు పయనములో నీ తోడె
నా స్వర్గమయ్యా
ప్రియతమా ప్రియతమా
నా ప్రియతమా
నా ప్రియతమా ప్రియతమా
నా ప్రియతమా
నా గుండెలో నీవేగా
నా ప్రాణములో నీవేగా
ఎటుచూసినా నీవేగా
నా లోకము నీవేగా
ప్రియతమా ప్రియతమా
నా ప్రియతమా
నా ప్రియతమా ప్రియతమా
నా ప్రియతమా
English Lyrics / Transliteration
Naa Priyamatamaa
Naa Priyamatamaa Priyamatamaa
Naa Priyamatamaa
Naa gundelo neevega
Naa praanamulo neevega
Etuchusinaa neevega
Naa lokamu neevega
Priyamatamaa Priyamatamaa
Naa Priyamatamaa
Naa Priyamatamaa Priyamatamaa
Naa Priyamatamaa
Maatalakandani o maayaa
Nee choopulo naa oohaa
Nannu marapinchene premaa
Neelona nenunnaa
Odilo cherite chaalayya
Oka kshanamundaga chaalayya
Mari emi adaganule
Neevunte chaalayya
Enta madhuramo anuraagamu
Enta chitramo ee yogamu
Bratuku payanamulo nee tode
Naa swargamayya
Priyamatamaa Priyamatamaa
Naa Priyamatamaa
Naa Priyamatamaa Priyamatamaa
Naa Priyamatamaa
Naa gundelo neevega
Naa praanamulo neevega
Etuchusinaa neevega
Naa lokamu neevega
Priyamatamaa Priyamatamaa
Naa Priyamatamaa
Naa Priyamatamaa Priyamatamaa
Naa Priyamatamaa