Telugu Lyrics
కలలోనైనా లేనిదా
అడగని కోరిక ఇదా
జరగేదెట్టులు ఇంకదా
వెతుకుతు వెతుకుతు అలసిపోయిన
కన్నుల ముందు నీవెంట
తిరుగుతు తిరుగుతు దారి తెలియని
మనసుల నీ వెంటే
మనసంతా నీదయ్యె
క్షణమంతా నీదయ్యె
వెన్నెల లోన వెలిగే
వెలుగు కిరణం నువ్వే
కరుణే కరువైనదా
కలలోనైనా లేనిదా
అడగని కోరిక ఇదా
జరగేదెట్టులు ఇంకదా
చిరుగాలి తాకిన
మెత్తని స్పర్శ నీవే
మంచుతెర వీడిన
వెచ్చని కిరణం నువ్వే
అందమైన కలలన్ని
ఒడిలో చేరినవి
నీడపడి సాగే
జీవితం మారే
మనసంతా నీదయ్యె
క్షణమంతా నీదయ్యె
వెన్నెల లోన వెలిగే
వెలుగు కిరణం నువ్వే
కరుణే కరువైనదా
కలలోనైనా లేనిదా
అడగని కోరిక ఇదా
జరగేదెట్టులు ఇంకదా
English Lyrics / Transliteration
Kalalonaina lenidaa
Adagani korika idaa
Jaragedettulu inkadaa
Vetukutu vetukutu alasipoyina
Kannula mundu nee vente
Tirugutu tirugutu daari teliyani
Manasula nee vente
Manasanta needayye
Kshanamanta needayye
Vennela lona velige
Velugu kiranam nuvve
Karune karuvainadaa
Kalalonaina lenidaa
Adagani korika idaa
Jaragedettulu inkadaa
Chirugali taakina
Mettani sparsha nuvve
Manchutera veedina
Vechhani kiranam nuvve
Andamaina kalalanni
Odilo cherinavi
Needapadi saage
Jeevitham maare
Manasanta needayye
Kshanamanta needayye
Vennela lona velige
Velugu kiranam nuvve
Karune karuvainadaa
Kalalonaina lenidaa
Adagani korika idaa
Jaragedettulu inkadaa