Telugu Lyrics
వడిలోన వగలకు
తొడగట్టుకుందిలే సొగసు
మనసున మంటలకు
పెదవుల దాహం
చెమ్మగిల్లుతుంటే
తనువున తడిసే
వయ్యారానికే
చిలిపి చెలి నడుములో
రవళి దాచుకుంది
పరువపు వయ్యారపు
సరిగమ విరిసింది
మరులు పులిలా దూకి
మనసును కరిసింది
వయసు వలపుల
వయ్యారము నింపింది
వేడిగా తాకే
ఆ చేతులకు
చిగురేసిందిలే
నా వొంపులకు
తుంటరి నవ్వుల
తేనె చిందుతుంటే
ముద్దొచ్చిందిలే
నా ఒంట్లొకే
పొగరుబోతు నడుము
పండుగ చేసుకుంది
అందాల నడుము
అమృతం పంచిందీ
వెనుక జల్లు వెనుక జల్లు
వడిలోన వగలకు
తొడగట్టుకుందిలే సొగసు
మనసున మంటలకు
పెదవుల దాహం
చెమ్మగిల్లుతుంటే
తనువున తడిసే
వయ్యారానికే
English Lyrics / Transliteration
Vadilōna vagalaku
Toḍagaṭṭukundilē sōgasu
Manasuna maṇṭalaku
Pedavula dāhaṁ
Cemmagillutunṭē
Tanuvuna taḍisē
Vayyārānikē
Cilipi celi naḍumulō
Ravaḷi dācukundi
Paruvapu vyyārapu
Sarigama virisindi
Marulu pulilā dūki
Manasunu karisindi
Vayasu valapula
Vayyāramu nimpindi
Vēḍigā tākē
Ā cētulaku
Cigurēsiṇdilē
Nā vompulaku
Tuṇṭari navvula
Tēne cindutunṭē
Muddoccindi lē
Nā oṇṭlōkē
Pogarubōtu naḍumu
Paṇḍuga cēsukundi
Andāla naḍumu
Amr̥taṁ pan̄cindi
Venuka jallu venuka jallu
Vadilōna vagalaku
Toḍagaṭṭukundilē sōgasu
Manasuna maṇṭalaku
Pedavula dāhaṁ
Cemmagillutunṭē
Tanuvuna taḍisē
Vayyārānikē