Telugu Lyrics
అమ్మ దుర్గా భవాని
శరణు శరణు నీవే
నవదుర్గా రూపాని
అమ్మ దుర్గా భవాని
అమ్మ దుర్గా భవాని
శరణు శరణు నీవే
నవదుర్గా రూపాని
అమ్మ దుర్గా భవాని
కరుణాలవాల కీర్తి
వరాలన్ని ఇచ్చే దేవీ
కరుణాలవాల కీర్తి
వరాలన్ని ఇచ్చే దేవీ
త్రిలోక యోగిని
శ్రీ చక్ర వాసిని
త్రిలోక యోగిని
శ్రీ చక్ర వాసిని
అమ్మ దుర్గా భవాని
అష్టలక్ష్మి రూపాని
అష్టభుజాల సోభాని
అష్టలక్ష్మి రూపాని
అష్టభుజాల సోభాని
అరిషడ్వర్గాలను
అణచివేయు మాత
అరిషడ్వర్గాలను
అణచివేయు మాత
అమ్మ దుర్గా భవాని
అనంత శక్తివి
అంతరార్థ మిచ్చెది
అనంత శక్తివి
అంతరార్థ మిచ్చెది
అమ్మ నామమే
అభయ ప్రదాత
అమ్మ నామమే
అభయ ప్రదాత
అమ్మ దుర్గా భవాని
English Lyrics / Transliteration
Amma Durga Bhavani
Sharanu Sharanu Neeve
Navadurga Roopani
Amma Durga Bhavani
Amma Durga Bhavani
Sharanu Sharanu Neeve
Navadurga Roopani
Amma Durga Bhavani
Karunalavala Keerthi
Varalanni Iche Devi
Karunalavala Keerthi
Varalanni Iche Devi
Triloka Yogini
Shri Chakra Vasini
Triloka Yogini
Shri Chakra Vasini
Amma Durga Bhavani
Ashtalakshmi Roopani
Ashtabhujala Sobhani
Ashtalakshmi Roopani
Ashtabhujala Sobhani
Arishadvargalanu
Anachiveyu Maata
Arishadvargalanu
Anachiveyu Maata
Amma Durga Bhavani
Anantha Shaktivi
Antharartha Icchedi
Anantha Shaktivi
Antharartha Icchedi
Amma Namame
Abhaya Pradata
Amma Namame
Abhaya Pradata
Amma Durga Bhavani