Telugu Lyrics
ఏ లోకపు వెలుగువై
నా కన్నుల వెలిగావే
నా చెంతన చేరావులే
ఏ ఇంటి అమ్మాయివే
ఏ లోకపు వెలుగువై
నా కన్నుల వెలిగావే
నా చెంతన చేరావులే
రెప్పల చాటున
నీ రూపమే
కలత లేని
నా ఊహలే
ఏ ఇంటి అమ్మాయివే
ఏ లోకపు వెలుగువై
నా కన్నుల వెలిగావే
నా చెంతన చేరావులే
చంద్రుని చాయ నీ ముఖమందు
మెరిసెనే
నా గుండెల్లో సడి నీ పేరు
పలికెనే
నీ తోడై నేను
నడిచేనే
నీ అడుగుల చప్పుడు
నా లోకమే
నీ నవ్వుల నవ్వులతో
నలిగేనే
ఏ ఇంటి అమ్మాయివే
ఏ లోకపు వెలుగువై
నా కన్నుల వెలిగావే
నా చెంతన చేరావులే
నేనే కరిగిపోతానే
నాలోనే నిను చూస్తున్నా
నీతో కలసిపోతానే
నీలో నేనున్నా
నన్ను నేను మరచిపోతానే
నా ఊపిరి నువ్వైతే
నిన్ను నేను చేరిపోతానే
నా జన్మ నీకొసమైతే
అదిరే నా ఊహల్లో
అందాల నీ రూపమే
ఎదురే నువ్వొస్తే
అంతం నా జీవితమే
ఏ ఇంటి అమ్మాయివే
ఏ లోకపు వెలుగువై
నా కన్నుల వెలిగావే
నా చెంతన చేరావులే
ఏ ఇంటి అమ్మాయివే
ఏ లోకపు వెలుగువై
నా కన్నుల వెలిగావే
నా చెంతన చేరావులే
English Lyrics / Transliteration
E lokapu veluguvai
Naa kannula veligaave
Naa chenthana cheraavule
Ye inti ammayive
E lokapu veluguvai
Naa kannula veligaave
Naa chenthana cheraavule
Reppala chaatuna
Nee roopame
Kalatha leni
Naa oohale
Ye inti ammayive
E lokapu veluguvai
Naa kannula veligaave
Naa chenthana cheraavule
Chandruni chaaya nee mukhamandu
Merisene
Naa gundello sadi nee peru
Palikene
Nee thodai nenu
Nadichene
Nee adugula chappudu
Naa lokame
Nee navvula navvula tho
Naligene
Ye inti ammayive
E lokapu veluguvai
Naa kannula veligaave
Naa chenthana cheraavule
Nene karigi pothane
Naalone ninu choosthunna
Neetho kalisi pothane
Neelo nenunna
Nannu nenu marachi pothane
Naa oopiri nuvvaithe
Ninnu nenu cheri pothane
Naa janma nikosamaithe
Adire naa oohallo
Andala nee roopame
Edure nuvvosthe
Antham naa jeevithame
Ye inti ammayive
E lokapu veluguvai
Naa kannula veligaave
Naa chenthana cheraavule
Ye inti ammayive
E lokapu veluguvai
Naa kannula veligaave
Naa chenthana cheraavule