Telugu Lyrics
మధుర అంబికాయం
గీత గోవిందం
రాధా మాధవం
గీత గోవిందం
రాధా మాధవం
నవనీత చోరం
గోపికా మానం
శ్రీ కృష్ణ లీల
వృందావన సారం
వెలవెలబోయే
తనులే మధురా
పదములు పలికే
ప్రణయ గీతిక
మొగలి పువ్వే
మురళీ గీతం
హృదయ స్వరూపం
తనువె భవ్యం
అందమె ఆనందం
అదియే శ్రీహరి
అనురాగం
English Lyrics / Transliteration
Madhura Ambikayam
Geetha Govindam
Radha Madhavam
Geetha Govindam
Radha Madhavam
Navaneetha Choram
Gopika Manam
Sri Krishna Leela
Vrundavana Saram
Velavelaboye
Tanule Madhura
Padamulu Palike
Pranaya Geethika
Mogali Puvve
Murali Geetham
Hrudaya Swaroopam
Tanuvve Bhavyam
Andame Aanandam
Adiye Srihari
Anuragam