Telugu Lyrics
శ్రీ అభయంబా, శ్రీ అభయంబా
శిరసా నమితిమి, శిరసా నమితిమి
శ్రీ అభయంబా
అనురాగ మయి, ఆనందమయి
అభయ వరముల నిత్తువమ్మా
అంబుజ లోచన, ఆశ్రిత పాలన
అభయ వరముల నిత్తువమ్మా
అఖిల కారణి, ఆదిశక్తి
అంబ భయమును పోగొట్టుమా
అంతరంగమున, ఆనందము నింపి
అంబుధి గంగను చల్లగ చేయుమా
శ్రీ అభయంబా, శ్రీ అభయంబా
శ్రీ అభయంబా, శ్రీ అభయంబా
శిరసా నమితిమి, శిరసా నమితిమి
శ్రీ అభయంబా
English Lyrics / Transliteration
Sri Abayamba, Sri Abayamba
Sirasa namithimi, sirasa namithimi
Sri Abayamba
Anuraga mayi, Anandamayi
Abhaya varamula nitthuvamma
Ambhuja lochana, Ashrita paalana
Abhaya varamula nitthuvamma
Akhila karani, Adishakti
Amba bhayamunu pogottuma
Antarangamuna, Anandamu nimpi
Ambhudhi ganganu challaga cheyuma
Sri Abayamba, Sri Abayamba
Sri Abayamba, Sri Abayamba
Sirasa namithimi, sirasa namithimi
Sri Abayamba