Telugu Lyrics
దిక్కులే పెకులిన్చేలా
నీ కన్నులు నన్ను తాకెలా
మనసులో ఒకటే కల
వచ్చేనే నీ తోనే నా వెలుతురు
నీలా నీలా నీలా
చూపే చుట్టూ మంటలే
లోలో లోలో దాహమే
వదిలెయ్యి ఈ ఆటలే
వలపే నాకే కావాలి
నీలా నీలా నీలా
నన్ను ముంచెయ్యి నీ కళ్ళలో
కరిగించి వెళ్ళు నా గుండెలో
కలవరమే నీదే అనుకో
నన్ను తాకే చలి నీదే అనుకో
నువ్వే నేనై నన్ను నువ్వే కోరుకో
దిక్కులే పెకులిన్చేలా
దిక్కులే పెకులిన్చేలా
నీ కన్నులు నన్ను తాకెలా
మనసులో ఒకటే కల
వచ్చేనే నీ తోనే నా వెలుతురు
నీలా నీలా నీలా
ఒంటరి పయనం
ఈ క్షణమే గమనం
ఎదురుగా నువ్వే
చేరగానే ఓ స్వర్గం
ఎన్నెన్నో దాచా
మదిలోన దాచా
నిజమెంతో కాదె
ఎదరొచ్చి నిలిచా
పలవరించే నవ వయసు
పరువాలెంతో పరువము
రమ్మంటున్నది నా మనసు
నిన్నే కోరుకుంటున్నది
నన్ను ముంచెయ్యి నీ కళ్ళలో
కరిగించి వెళ్ళు నా గుండెలో
కలవరమే నీదే అనుకో
నన్ను తాకే చలి నీదే అనుకో
నువ్వే నేనై నన్ను నువ్వే కోరుకో
దిక్కులే పెకులిన్చేలా
దిక్కులే పెకులిన్చేలా
నీ కన్నులు నన్ను తాకెలా
మనసులో ఒకటే కల
వచ్చేనే నీ తోనే నా వెలుతురు
నీలా నీలా నీలా
English Lyrics / Transliteration
Dikkule pekulinchela
Nee kannulu nannu taakela
Manasulo okate kala
Vachchene nee tone naa veluthuru
Neela neela neela
Choope chuttu mantale
Lolo lolo daahame
Vadileyyi ee aatale
Valape naake kaavali
Neela neela neela
Nannu muncheyyi nee kallalo
Kariginchi vellu naa gundelo
Kalavarame neede anuko
Nannu taake chali neede anuko
Nuvve nenai nannu nuvve koruko
Dikkule pekulinchela
Dikkule pekulinchela
Nee kannulu nannu taakela
Manasulo okate kala
Vachchene nee tone naa veluthuru
Neela neela neela
Ontari payanam
Ee kshaname gamanam
Edurugaa nuvve
Cheragane o swargam
Ennenno daachaa
Madilona daachaa
Nijamentho kaadhe
Edarochi nilichaa
Palavarinchae nava vayasu
Paruvalentho paruvalu
Rammantunnadi naa manasu
Ninne korukuntunnadi
Nannu muncheyyi nee kallalo
Kariginchi vellu naa gundelo
Kalavarame neede anuko
Nannu taake chali neede anuko
Nuvve nenai nannu nuvve koruko
Dikkule pekulinchela
Dikkule pekulinchela
Nee kannulu nannu taakela
Manasulo okate kala
Vachchene nee tone naa veluthuru
Neela neela neela