Telugu Lyrics
ఎన్నో గమకాలలో
ఒక గువ్వలా ఎగిరిపోనా
ఎన్నో కలల లో..
ఎన్నో కలల లో
ఒక తీరం చేరాలన్నా
నేను నిన్నటి నీడనై..
నాకు నేను దూరమై
ఎటు చూసినా నీ రూపమే
మరిచిపోనా..
నీ నవ్వే తొలి కెరటం..
నీ మాటే నా లోకం
నీ కౌగిలి ఓ దేవాలయం
నిలువనా..
వెన్నెల నీటి అలల్లో..
నా మనసు తడిసిపోనీ
మెత్తని గాలి తాకిడిలో..
మరుగైపోనీ..
నీవు లేని నింగిలో..
వర్షం నా కంటిలో
నీ చిరునామా వెతుకుతూ..
తిరుగునా..
ఎన్నో గమకాలలో..
ఎన్నో గమకాలలో
ఒక గువ్వలా ఎగిరిపోనా
ఎన్నో కలల లో..
ఎన్నో కలల లో
ఒక తీరం చేరాలన్నా
English Lyrics / Transliteration
Enno gamakaalalo
Oka guvvalaa egiriponaa
Enno kalala lo..
Enno kalala lo
Oka theeram cheraalannaa
Nenu ninnati needanai..
Naaku nenu dooramai
Etu choosinaa nee roopame
Marichiponaa..
Nee navve tholi keratam..
Nee maate naa lokam
Nee kougili o devalayam
Niluvanaa..
Vennela neeti alallo..
Naa manasu thadisiponee
Metthani gaali thaakidilo..
Marugaiponee..
Neevu leni ningilo..
Varsham naa kantilo
Nee chirunamaa vethukuthoo..
Thirugunaa..
Enno gamakaalalo..
Enno gamakaalalo
Oka guvvalaa egiriponaa
Enno kalala lo..
Enno kalala lo
Oka theeram cheraalannaa