Telugu Lyrics
ఆగిపో ఒక క్షణం
పరుగులో తనతో
పంచుకో నీ స్వరం
అరెరే మనసా
ఆగిపో ఒక క్షణం
పరుగులో తనతో
పంచుకో నీ స్వరం
ఎగిరే పక్షుల కిలకిల
రెపరెప రెక్కల సవ్వడి
నది ఒడ్డున అలల సరిగమ
మదిలో మెరిసే తొలి గెలుపు
అరెరే మనసా
ఆగిపో ఒక క్షణం
పరుగులో తనతో
పంచుకో నీ స్వరం
లోలోన వెలిగే
వెలుగేదో నీదే
నీలోని ఆశలే
ఎగిరే ఊసే
ఏదో తెలియని
లోకం నీదే
దాని దారిలో
సాగుతుంటే
అరెరే మనసా
ఆగిపో ఒక క్షణం
పరుగులో తనతో
పంచుకో నీ స్వరం
అరెరే మనసా
ఆగిపో ఒక క్షణం
పరుగులో తనతో
పంచుకో నీ స్వరం
English Lyrics / Transliteration
Aagipo oka kshanam
Parugulo thanatho
Panchuko nee swaram
Arerey manasa
Aagipo oka kshanam
Parugulo thanatho
Panchuko nee swaram
Egire pakshula kilakila
Reparepa rekkala savadi
Nadi odduna alala sarigama
Madilo merise tholi gelupu
Arerey manasa
Aagipo oka kshanam
Parugulo thanatho
Panchuko nee swaram
Lolona velige
Velugedo needhe
Neeloni aashale
Egire use
Edo teliyani
Lokam needhe
Daani daarilo
Saaguthunte
Arerey manasa
Aagipo oka kshanam
Parugulo thanatho
Panchuko nee swaram
Arerey manasa
Aagipo oka kshanam
Parugulo thanatho
Panchuko nee swaram