Telugu Lyrics
నా గుండెలో చెరగని మువ్వై…
నీవు నవ్విన క్షణములో…
పగలంతా పయనించిన చిలకో…
వెన్నెల చిరునవ్వై…
నా గుండెలో చెరగని మువ్వై…
మనసున దోచిన మల్లెల దండ…
కనులున దాచిన వెన్నెల చెంత…
నీవు నవ్విన క్షణములో…
పగలంతా పయనించిన చిలకో…
వగలతో వయ్యారాల…
నవ యవ్వన సయ్యాటాల…
చిలిపితో చెంగున…
చేతిలో కొంగున…
కదలి వచ్చే వయసుని…
కొంటెగా ఆపేది…
హృదయమున మధురముగా…
ముద్దులొలికిపోయేది…
వెన్నెల చిరునవ్వై…
నా గుండెలో చెరగని మువ్వై…
నీవు నవ్విన క్షణములో…
పగలంతా పయనించిన చిలకో…
మెరుపుల తీగెవో…
తొలి కంటి చూపులో…
పదముల అడుగులో…
ప్రతి నా అడుగులో…
అదిరేటి నడుముతో…
అంతే ఎందుకో…
అనుకోని ఊహల్లో…
అల్లుకుపోయేది…
వెన్నెల చిరునవ్వై…
నా గుండెలో చెరగని మువ్వై…
నీవు నవ్విన క్షణములో…
పగలంతా పయనించిన చిలకో…
English Lyrics / Transliteration
Naa gundelo cheragani muvvai…
Neevu navvina kshanamulo…
Pagalanta payaninchina chilako…
Vennela chirunavvai…
Naa gundelo cheragani muvvai…
Manasuna dochina mallela danda…
Kanulana dachina vennela chenta…
Neevu navvina kshanamulo…
Pagalanta payaninchina chilako…
Vagalatho vayyarala…
Nava yavvana sayyatalala…
Chilipitho chenguna…
Chethilo konguna…
Kadali vache vayusunni…
Konthega aapedhi…
Hrudayamuna madhuramuga…
Muddhuloliki poyedhi…
Vennela chirunavvai…
Naa gundelo cheragani muvvai…
Neevu navvina kshanamulo…
Pagalanta payaninchina chilako…
Merupula theeghevo…
Tholi kanti choopulo…
Padamula adugulo…
Prathi naa adugulo…
Adhireti nadumutho…
Anthe endhuko…
Anukoni oohallo…
Allukupoyedhi…
Vennela chirunavvai…
Naa gundelo cheragani muvvai…
Neevu navvina kshanamulo…
Pagalanta payaninchina chilako…