Telugu Lyrics
ఐదున్నర అడుగుల స్వామి
కార్తీకంలో మాలను వేసి
ఐదున్నర అడుగుల స్వామి
శబరిగిరి ఎక్కి కొలిచే వారికి
శ్రీ స్వామి అయ్యప్ప
శ్రీ స్వామి అయ్యప్ప
శ్రీ స్వామి అయ్యప్ప
శ్రీ స్వామి అయ్యప్ప
బ్రహ్మముడిని వీడి
ఇరుపది ఒక్క రోజుల దీక్ష
పచ్చని పట్టుని వీడి
కాషాయ వస్త్రముల శోభ
నిష్టాగరిష్టతతో
మలయప్ప స్వామిని స్మరిస్తే
దక్షతతో మనసున
అంతరార్ధమున వెలుగును
చూచే ఆనందమే
కార్తీకంలో మాలను వేసి
ఐదున్నర అడుగుల స్వామి
శబరిగిరి ఎక్కి కొలిచే వారికి
శ్రీ స్వామి అయ్యప్ప
శ్రీ స్వామి అయ్యప్ప
శ్రీ స్వామి అయ్యప్ప
శ్రీ స్వామి అయ్యప్ప
కళ్ళు మూసి
మనసును నిలిపి
స్వామివారిని ధ్యానిస్తే
శరణుఘోషలతో
భక్తులు అలరిస్తే
ఏరులై పారెను
అయ్యప్ప కృప
ఏది ఏమైనా
స్వామి పాట పాడి
అలరించుదము
అయ్యప్ప మాలధారణ
కార్తీకంలో మాలను వేసి
ఐదున్నర అడుగుల స్వామి
శబరిగిరి ఎక్కి కొలిచే వారికి
శ్రీ స్వామి అయ్యప్ప
శ్రీ స్వామి అయ్యప్ప
శ్రీ స్వామి అయ్యప్ప
శ్రీ స్వామి అయ్యప్ప
English Lyrics / Transliteration
Aidhunnara adugula swaami
Kaartheekamlo maalanu vesi
Aidhunnara adugula swaami
Shabarigiri ekki koliche vaariki
Shri swaami Ayyappa
Shri swaami Ayyappa
Shri swaami Ayyappa
Shri swaami Ayyappa
Brahmamudini veedi
Irupadhi okka rojula deeksha
Pachani pattuni veedi
Kaashaya vastramula shobha
Nishtaagarishtathato
Malayappa swaamini smaristhe
Dakshtathato manasuna
Antharaardhamuna velugunu
Chuche aanandame
Kaartheekamlo maalanu vesi
Aidhunnara adugula swaami
Shabarigiri ekki koliche vaariki
Shri swaami Ayyappa
Shri swaami Ayyappa
Shri swaami Ayyappa
Shri swaami Ayyappa
Kallu moosi
Manasunu nilipi
Swaamivaarini dhyaanisthe
Sharanughoshalatho
Bhaktulu alaristhe
Erulai paarenu
Ayyappa krupa
Edhi edhaina
Swaami paata paadi
Alarinchudamu
Ayyappa maaladharana
Kaartheekamlo maalanu vesi
Aidhunnara adugula swaami
Shabarigiri ekki koliche vaariki
Shri swaami Ayyappa
Shri swaami Ayyappa
Shri swaami Ayyappa
Shri swaami Ayyappa