Telugu Lyrics
శరణు శరణు రా అయ్యప్ప
చిన్న తండ్రి రా రా మణికంఠుడా
శరణు శరణు రా అయ్యప్ప
మనసున్న దేవుడవు నువ్వే కదా
మనకోసమె వచ్చావు అయ్యప్ప
చిన్న తండ్రి రా రా మణికంఠుడా
శరణు శరణు రా అయ్యప్ప
హరిహర సుత శరణు అయ్యప్ప
శబరిగిరి వాసా శరణు అయ్యప్ప
కాంతార వాసా శరణు అయ్యప్ప
మలయాళీ వాసా శరణు అయ్యప్ప
కారుణ్య సాగరా శరణు అయ్యప్ప
భువనైక రక్షకా శరణు అయ్యప్ప
దూరాల నడిచేటి అయ్యప్ప
దూతగా వచ్చావు అయ్యప్ప
అంబులొ విలచేటి పున్నమి నాడే
జన్మించావు నీవయ్యప్ప
పాపములన్నిటిని తొలగించడానికై
జగతిలో వచ్చావు అయ్యప్ప
అరిషడ్వర్గముల నశింపజేయగా
అవతారమెత్తావు అయ్యప్ప
అంకుశముతోడ నన్నేలే అయ్యప్ప
అండగా నిలిచేవు అయ్యప్ప
చిన్న తండ్రి రా రా మణికంఠుడా
శరణు శరణు రా అయ్యప్ప
మనసున్న దేవుడవు నువ్వే కదా
మనకోసమె వచ్చావు అయ్యప్ప
గురుస్వామి చేతిలొ దీక్ష తీసుకో
భక్తితో వెళదాం అయ్యప్ప
కష్టాలెన్నో కన్న నీవయ్యప్ప
కన్నీరందెయ్యప్ప
శంకర నందన శరణు అయ్యప్ప
తత్వమె తెలిపేటి శరణు అయ్యప్ప
భక్త చింతామణి శరణు అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప శరణు అయ్యప్ప
చిన్న తండ్రి రా రా మణికంఠుడా
శరణు శరణు రా అయ్యప్ప
మనసున్న దేవుడవు నువ్వే కదా
మనకోసమె వచ్చావు అయ్యప్ప
చిన్న తండ్రి రా రా మణికంఠుడా
శరణు శరణు రా అయ్యప్ప
English Lyrics / Transliteration
Sharana sharana ra Ayyappa
Chinna thandri ra ra manikantuda
Sharana sharana ra Ayyappa
Manasunna devuda nuvve kada
Manakosame vachavu Ayyappa
Chinna thandri ra ra manikantuda
Sharana sharana ra Ayyappa
Harihara sutha sharana Ayyappa
Sabari giri vasa sharana Ayyappa
Kaanthaara vasa sharana Ayyappa
Maleyali vasa sharana Ayyappa
Karunya saagara sharana Ayyappa
Bhuvanai ka rakshaka sharana Ayyappa
Doorala nadicheti Ayyappa
Dhoothaga vachavu Ayyappa
Ambulu vilacheti punnami naade
Janminchavu nee Ayyappa
Paapamulanniti ni tholagincha danikai
Jagathilo vachavu Ayyappa
Arishadvargamula nashimpa cheyaga
Avatharamethavu Ayyappa
Ankusamutho da nannenele Ayyappa
Andaga nilichevu Ayyappa
Chinna thandri ra ra manikantuda
Sharana sharana ra Ayyappa
Manasunna devuda nuvve kada
Manakosame vachavu Ayyappa
Guru swami chetilo deeksha theesuko
Bhakthitho veldam Ayyappa
Kashtalenno kanna nee Ayyappa
Kanneerandeyyappa
Shankara nandana sharana Ayyappa
Tatvamai telipeti sharana Ayyappa
Bhaktha chintamani sharana Ayyappa
Ayyappa Ayyappa sharana Ayyappa
Chinna thandri ra ra manikantuda
Sharana sharana ra Ayyappa
Manasunna devuda nuvve kada
Manakosame vachavu Ayyappa
Chinna thandri ra ra manikantuda
Sharana sharana ra Ayyappa