Telugu Lyrics
పందరి కొండల్లోన అయ్యప్ప
కంబాల నడిముందు నడిచి వచ్చాడు
ఆ కంబం పైన కొలువున్నాడు
అమ్మలాలమ్మలమ్మ కరుణామయ
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అన్నలాలన్నలన్న తారక నామ
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
నందన వనంలో నందలాలయ్యప్ప
నారాయణుని తనయుడు అయ్యప్ప
నడిరేయిలోన నరకం చూసావు
నరసింహ రూపం ధరించావు
అమ్మలాలమ్మలమ్మ కరుణామయ
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అన్నలాలన్నలన్న తారక నామ
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
వనదేవతలను కన్నవాడయ్యప్ప
వందనములు చేసి కొలిచాడయప్ప
వరాలన్ని యిచ్చి కాపాడతాడు
వనమాలి అయ్యప్ప మన ప్రభువు
అమ్మలాలమ్మలమ్మ కరుణామయ
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అన్నలాలన్నలన్న తారక నామ
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Pandari kondallona Ayyappa
Kambala nadimundu nadichi vachchadu
Aa kambam paina koluvunnadu
Ammalalammalamma karunamaya
Ayyappa Swamiyae sharanam Ayyappa
Annalalannalanna taraka nama
Ayyappa Swamiyae sharanam Ayyappa
Nandana vanamlo nandalalayyappa
Narayununi tanayudu Ayyappa
Nadireyilona narakam chusavu
Narasimha roopam dharinchavu
Ammalalammalamma karunamaya
Ayyappa Swamiyae sharanam Ayyappa
Annalalannalanna taraka nama
Ayyappa Swamiyae sharanam Ayyappa
Vanadevatalanu kannavadayappa
Vandanamulu chesi kolichadayappa
Varalanni yicchi kapadatadu
Vanamali Ayyappa mana prabhuvu
Ammalalammalamma karunamaya
Ayyappa Swamiyae sharanam Ayyappa
Annalalannalanna taraka nama
Ayyappa Swamiyae sharanam Ayyappa