Telugu Lyrics
ఒకటే ప్రాణం ఇది నీ తోడు మని
చిన్ని చిన్ని కళ్ళల్లో ఓ లోకం
నా గుండె నిండా నీ రూపం
నా మనసుల్లో నీ ఊహలే
ఒకటే రాగం ఇది కొత్త బాణీ
ఒకటే ప్రాణం ఇది నీ తోడు మని
ఓ మధుమాసం ఇది
నీతోనే మొదలాయె
ఓ నవ వసంతం ఇది
నాలోనే వెలిసాయె
ప్రతి క్షణం నీతో పంచుకోవాలని
నా ఊహల్లో నీవే
నా కళ్ళల్లో నీవే
ఒకటే రాగం ఇది కొత్త బాణీ
ఒకటే ప్రాణం ఇది నీ తోడు మని
చిన్ని చిన్ని కళ్ళల్లో ఓ లోకం
నా గుండె నిండా నీ రూపం
నా మనసుల్లో నీ ఊహలే
తగిలితే నీ తనువు
నా మది ఉప్పొంగును
విడిపోతే నీ చేయి
నా గుండె జల్లుమను
నడిచే ప్రతి అడుగులో నీ తోడు కోరి
నా శ్వాసలో నీవే
నా లోకంలో నీవే
ఒకటే రాగం ఇది కొత్త బాణీ
ఒకటే ప్రాణం ఇది నీ తోడు మని
చిన్ని చిన్ని కళ్ళల్లో ఓ లోకం
నా గుండె నిండా నీ రూపం
నా మనసుల్లో నీ ఊహలే
English Lyrics / Transliteration
Okkate praaṇam idi nee thooḍu mani
Chinni chinni kaḷḷallō ō lōkam
Naa guṇḍe niṇḍaa nee roopam
Naa manasullō nee oohalē
Okkate raagam idi kotta baaṇee
Okkate praaṇam idi nee thooḍu mani
Ō madhumaasam idi
Neethonē modalāye
Ō nava vasantham idi
Naalōnē velisāye
Prati kshaṇam neetho panchu kōvālani
Naa oohallō neeve
Naa kaḷḷallō neeve
Okkate raagam idi kotta baaṇee
Okkate praaṇam idi nee thooḍu mani
Chinni chinni kaḷḷallō ō lōkam
Naa guṇḍe niṇḍaa nee roopam
Naa manasullō nee oohalē
Thagilitē nee tanuvu
Naa madi uppongunu
Viḍipōtē nee cheyi
Naa guṇḍe jallumanu
Naḍichē prati aḍugulō nee thooḍu kōri
Naa shwaasalō neeve
Naa lōkamlō neeve
Okkate raagam idi kotta baaṇee
Okkate praaṇam idi nee thooḍu mani
Chinni chinni kaḷḷallō ō lōkam
Naa guṇḍe niṇḍaa nee roopam
Naa manasullō nee oohalē